సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా అఫిడవిట్ వేయని సర్కారు ..ఒక్క విద్యార్థికి కోవిడ్ సోకినా బాధ్యత వహించగలదా? పోయిన ప్రాణాలు జగన్ రెడ్డి తిరిగి తేగలరా? ఇప్పటికైనా ప్రజాస్వామ్య వ్యవస్థల ఆదేశాలని గౌరవించి తక్షణమే పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాలి.(3/3)
#cancelAPboardexams2021
మొండిగా పరీక్షలు నిర్వహిస్తామంటోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రవ్యాఖ్యల నేపథ్యంలో తక్షణమే పరీక్షలు రద్దు ప్రకటన చేయాలి. దేశమంతా పరీక్షలు రద్దుచేస్తే ఏపీలో మాత్రమే నిర్వహించి తీరుతామని ఎందుకు పట్టుపడుతున్నారో అర్థం కావడంలేదు.(1/3)
దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పది, ఇంటర్ విద్యార్థులు తదుపరి తరగతులలో చేరేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో మాత్రం పరీక్షలను నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా పరీక్షలను రద్దు చేయకుండా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరాన్ని వృధా చేస్తోంది వైసీపీ ప్రభుత్వం (1/3)
ఐటి, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో హైదరాబాద్ ని బ్యూటీ ఫుల్ సిటీగా తీర్చిదిద్దిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ సంక్షోభంలో లక్షలాది మంది కష్టాలు చూసి సాయం అందించాను.
సోనూ సూద్, ప్రముఖ సినీనటులు, సేవాతత్పరులు