#YCPExpired
మొదట్లో అమరావతి అనిపించింది సార్,
తర్వాత 3 రాజధానులు అనిపించింది సార్,
ఇప్పుడు మావిగన్ అనిపిస్తుంది సార్,
రేపు ఏదైనా దీవిలో పెట్టాలి అనిపించొచ్చు సార్,
తర్వాత మా ఆలోచన అంతరిక్షంలో సార్..
అంత మాత్రానా ప్రతిపక్షం కూడా లేకుండా 11 ఎలా ఇస్తారు సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు!
ఆంబోతు అంకెలు మానవ అంబటి?
@AmbatiRambabu : గాదె సాయి కృష్ణ ( పిల్లా సాయి) మీద ఎటువంటి కేసులో లేవు, అతను నిర్దోషి, @PawanKalyan గారు నిరపరాధిపై అబద్ధాలు చెప్తున్నారు...
అయ్యా 🐅 అంబటి, 22 కేసులు ఉన్న వ్యక్తి, అది కూడా మీ @YSRCParty ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 13 కేసులు నమోదైన వ్యక్తి, పలు కేసుల్లో దోషిగా నిరూపించబడ్డ వ్యక్తి, గత డిసెంబర్లో నవీన్ రెడ్డి అనే వ్యక్తిని బీర్ బాటిల్ తో పొడిచి చంపిన రౌడీ షీటర్ అని మీ సాక్షి పేపర్లో ప్రచురించబడిన వ్యక్తి ఈ పిల్లా సాయి.
కేసుల వివరాలన్నీ కూడా ఇంత క్లియర్ గా ఉంటే, అలాంటి క్రిమినల్ ని మీ రాజకీయ లబ్ది కోసం వెనకేసుకుని రావడానికి సిగ్గుగా అనిపించడం లేదా?
క్రిమినల్స్ కి కులాన్ని ఆపాదించి, కాపు సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కాపు ద్రోహి వి నువ్వు.
ఎంత నీకు వైసీపీ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం ఇంతలా అబద్ధాలు మాట్లాడాలా అంబటి?
ఎలాగో మీ అధినేత క్రిమినల్ కాబట్టి, ప్రపంచంలో ఉన్న క్రిమినల్స్ అందరికీ మీ పార్టీ అండగా ఉంటుందంటే ఈసారి ఎన్నికల్లో 11 లో 1 మాత్రమే మిగులుతుంది అని చెప్పి గుర్తుంచుకో అంబటి...
#YCPExpired #YSRCriminalParty
రాజధానిని తిరస్కరించారు... రైతులను అవమానించారు... అభివృద్ధిని అడ్డుకున్నారు.
మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన వైసీపీకి, నేడు ప్రజల నుంచే గట్టి సమాధానం లభించింది.
రైతుల ఆవేదనను, వారి పోరాటాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసిన రాజకీయాలకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వబోరనే సంకేతమే ఈ ఘటన.
గో బ్యాక్ వైసీపీ..!
#YCPExpired
రాజధానిని తిరస్కరించారు... రైతులను అవమానించారు... అభివృద్ధిని అడ్డుకున్నారు.
మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన వైసీపీకి, నేడు ప్రజల నుంచే గట్టి సమాధానం లభించింది.
రైతుల ఆవేదనను, వారి పోరాటాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసిన రాజకీయాలకు ప్రజలు ఇక అవకాశం ఇవ్వబోరనే సంకేతమే ఈ ఘటన.
గో బ్యాక్ వైసీపీ..!
#YCPExpired
"నేను కులం గురించి మాట్లాడితే కులాల్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
#CitizenCouncil#JSPForNewAgePolitics
Citizen Council - Need of the Hour!
• It's very simple. Create a WhatsApp group with 1,000 members. At least then politicians will take it seriously, considering those votes.
• We have caste and religious groups on WhatsApp, so why can't we have groups that can protect law and order?
CPS ఉద్యోగులకు OPS వర్తింపు!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు OPS పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. CPS విధానంలో ఉన్న సుమారు 11 వేల మంది ఉద్యోగులను OPSలోకి మార్చడం ద్వారా వారికి గణనీయమైన ప్రయోజనం కలగనుంది.
#IdiManchiPrabhutvam
Must listen!
Must think!
It is not about the recognition of Telangana anymore.
It is about the survival of the people of Telangana.
ఈ దోపిడీ రాజకీయాలను ఇప్పుడే అడ్డుకోకపోతే, కొన్ని దశాబ్దాల క్రితం అంతరించిపోయిందనుకున్న పెత్తందారీ వ్యవస్థ మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది.
“బాంచన్… నీ కాళ్లు మొక్కుతా దొర” అనే మాటలు మళ్లీ ప్రజల నోట వినిపించే పరిస్థితి రాకూడదు.
అది జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
#janasena #telangana
కులాలను కలిపే ఆలోచనా విధానం.
పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి మాట్లాడటం అంటే మిగతా వారిలా ఆయన ఎప్పుడూ ఒకరి కులంపైన ఇంకొక కులాన్ని రెచ్చగొట్టి గొడవలకు పురిగొల్పలేదు, కులాల మధ్య సామరస్యం ఉండాలి అని చెప్పాలన్నా కుల ప్రస్తావన తీయాలి, అంత మాత్రానా అదిగో కులం అన్నాడు అనడం అవివేకం, మూర్ఖత్వం.
నేడు పెదపెంకి గ్రామం చూస్తున్న అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
#PawanKalyanAneNenu
#PawanKalyanTransformsAP
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను అవలంబిస్తుంటారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధనగావిస్తారు. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.