ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇండ్ల కోసం నేను న్యాయపోరాటం చేస్తాను
కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడి, తమకు అండగా ఉంటానని బాధితులకు కేటిఆర్ హామీ
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేదల ఇండ్లు కూల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంబేద్కర్ హట్స్ పరిధిలో 40 ఏళ్లుగా నివసిస్తున్న 650 కుటుంబాల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చే యత్నం
బుల్డోజర్కు అడ్డంగా వెళ్లి పేదల ఇండ్లు కూల్చకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్
ఇందిరమ్మ ఇండ్ల కట్టిస్తామని చెప్పి ఉన్న గుడిసెలు కూల్చివేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని అధికారులను నిలదీత
Dare u not delete this Telangana Congress
Just in May 2026 you made this Video boasting that Shri KCR had clash with Centre but Congress Government is in great coordination with PM Modi for Metro Phase 2...
Then what changed in just 1 month.
Why crying so much on Mr.KTR @revanth_anumula ❓️
శ్రీ కెసిఆర్ కేంద్రంతో గొడవ పెట్టుకున్నారని ,
మీకు ప్రధాని మోడీ గారితో మంచి సోపతి ఉంది, మెట్రో 2 అనుమతులు దొరుకుతాయని గొప్పలు చెప్పుకొని ఇప్పుడు ఎందుకు కేటీఆర్ పై ఏడుస్తున్నారు రేవంత్ గారు
👇🏽👇🏽
6000 ఇందిరమ్మ ఇళ్ల కోసం కంటోన్మెంట్లో రూ. 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కోరిన బీఆర్ఎస్ నాయకులు
ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలని కలిసి, కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్
ఈ భూమి చారిత్రాత్మకంగా "పోరంబోకు సర్కారీ" ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని, 1955 నుండి ఉన్న రికార్డులు, 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చర్యలు, అలాగే పలు న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను నిరంతరం సమర్థించాయి
8 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది మరియు దశాబ్దాలుగా న్యాయపరమైన, పరిపాలనా ప్రక్రియలకు లోబడి ఉంది
ఈ భూమిపై ప్రైవేట్ వ్యక్తుల హక్కుల వాదనలను కోర్టులు మరియు రెవెన్యూ అధికారులు పలుమార్లు తిరస్కరించారు
2025లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదే భూమిలో 6000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు
ఆ ప్రతిపాదనలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించారు
అయితే ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు, చుట్టూ ప్రహరీ నిర్మించబడినట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది
దాదాపు రూ.800 కోట్ల విలువైన ప్రజా ఆస్తి, ప్రభుత్వ హక్కులు పదేపదే గుర్తించబడినప్పటికీ, ఎలా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లింది
భూమి హక్కులు, సరిహద్దులు, స్వాధీనం మరియు ప్రస్తుత స్థితిపై తక్షణ విచారణ చేపట్టాలి
రెవెన్యూ, సర్వే మరియు న్యాయపరమైన చారిత్రక రికార్డులను పరిశీలించాలి
రెవెన్యూ, సర్వే మరియు న్యాయ శాఖలతో సంయుక్త ధృవీకరణ నిర్వహించాలని కలెక్టర్‌ను కోరిన మొన్నే క్రిషాంక్
Requested @Collector_HYD garu,
to protect the Rs.800 crore worth 8 acres Government Land at Survey No:157/1 Bowenpally-Cantonment for 6000 Indiramma Houses...
@BRSparty@Krishank_BRS బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ ప్రక్కన ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టించాలి అంటూ రెవెన్యూ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పిన కంటోన్మెంట్ కాంగ్రెస్ MLA శ్రీ గణేష్…
అ ప్రభుత్వ స్థలని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతాలేడు🤫🤔
#SIR in #Telangana from June 25
ℹ️ Across the State, data of close to 90 lakh voters (35.73 % of 3.38 crore electors) were found to be having 'anomalies', during pre-SIR mapping
🗳️ About 40 % of voters in #Hyderabad district & 65 % in the adjacent #Medchal-Malkajgiri are most likely to get notices from @ECISVEEP as they are bracketed as ‘voters with anomalies’.
Details 👇
https://t.co/WrEDSX7xKy
నా పేరు మీద లీక్ అయిన ఆడియో క్లిప్ ఫేక్
క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చిన షబ్బీర్ అలీ
ఈ ఆడియో క్లిప్ ఫేక్, కల్పితమైనది.. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు
క్రమశిక్షణ కమిటీ వివరణ కోరకముందే పోలీసులకు నేను ఫిర్యాదు చేయించా
- కాంగ్రెస్ మాజీ మంత్రి, షబ్బీర్ అలీ
సింగరేణిలోని కాలరీస్ కంపెనీ నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయం
ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరపాలని కోరుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ
గత కొన్ని రోజుల నుంచి ఇదే అంశంపై పోరాడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు
40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కడ మాయం అయ్యిందంటూ పలు ప్రెస్మీట్లలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు
ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి.. విచారణ చేపట్టాలంటూ సీఎంకు లేఖ రాసిన కిషన్ రెడ్డి
Modi-Gadkari's Ethanol Scam?
Petrol prices soaring, mileage falling, engines suffering.
The public is being sold a "clean fuel" dream while paying the price.
#BasantKhedia
Modi's foreign trips follow a script:
1. Video of him boarding his plane
2. Arrival in foreign country
3. Watches dance by foreigners
4. Meets NRIs
5. NRI woman cries on meeting him
6. Muted videos of meeting officials
7. Gets an award he can't pronounce
8. Boards plane for next country
9. Loop to step 2
The world we live in 🙏🏽
Forget kids! No human should be allowed to do this.
This is where we need machines. Technology and innovation.
Politicians will talk about AI Cities and Summits but no one talks about creating technology that actually makes human lives better.