పడే అతి తక్కువ వర్షపాతాన్ని పొలాల్లో/తోటల్లో ఉపాథి పని వారితో కందకాలు తవ్వించి ,ఒడిసి పట్టుకుంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చు CM సార్... కూటమికి మంచి మైలేజ్ కూడా వస్తుంది,
@PawanKalyan
@PawanKalyan@naralokesh ఈరోజు మధ్యాహ్నం 3pm సమయంలో జంగారెడ్డిగూడెం నుండి తాడేపల్లిగూడెం వెళుతున్న ఈ బస్సు మార్గమధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక 60 సం మహిళ ఆపినా ఆపకుండా వెళ్ళిపోయాడు డ్రైవర్, బస్సులో నలుగురు మాత్రమే ఉన్నారు, ఆ డ్రైవర్ ఎప్పుడూ ఇలానే ప్రవర్తిస్తున్నాడని చెప్తున్నారు
@naralokesh పదో తరగతి పరీక్షలు చాలా చోట్ల మాస్ కాపీ ఏం జరుగుతోంది ,దయచేసి యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలు జారీ చేయండి క్వాలిటీ విద్య కూటమి ప్రభుత్వ బ్రాండ్ కావాలి. ధన్యవాదములు సార్🙏
@naralokesh పరీక్షలు అయ్యేవరకూ ఎగ్జామ్ సెంటర్లలో స్కూల్ పిల్లలకు అన్న క్యాంటీన్ లో గానీ/స్కూల్ లో చేసి గానీ "మధ్యాహ్నం రాగి జావ" ఏర్పాటు చేయగలరు మరియూ 10 th కాపీయింగ్ జరగకుండా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వండి... ధన్యవాదములు సార్
గత ప్రభుత్వంలో పెట్టారు, ఇది అందరికీ అవమానకరంగా ఉంది, దయచేసి బోర్డును తొలగించ ఆదేశించగలరు
లక్కవరం, జంగారెడ్డిగూడెం మండలం, చింతలపూడి నియోజకవర్గం... ధన్యవాదములు సార్🙏
@naralokesh విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి విన్నపము... మేజర్ పంచాయతీ 10,000 జనాభా గలిగిన, వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులున్న, 30 మంది పైగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఉన్న ప్రభుత్వ స్కూలు ముందు భారీ "ప్రైవేట్ స్కూలు ప్రకటన బోర్డు" పెట్టారు