@KomatireddyKVR@rajgopalreddy_K
Dear Respected Sir's ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సుమారు 4,50,000 మంది Open డిగ్రీ,PG లు మరియు ఇతరకోర్సులు తెలంగాణాలో chesam Sir Memu ఏటువంటి కుట్రలు చేయలేదు,మేము టెర్రరిస్ట్లు కాదు మా యందు దయతో ఈ రోజు కేబినేట్ భేటీ లో మాకు న్యాయం చేయండి
@mpponguleti శ్రీను అన్న మా ఆచార్యా నాగర్జున ఓపెన్ యూనివర్సిటీ నుంచి సుమారు 4,50,000 మంది వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉన్నాం ఈ రోజు కేబినేట్ భేటీ లో మా గురించి చర్చించి మా భవిష్యత్ కి ఏటువంటి ఆటంకం కలగకుండా చూడాలి అన్న మీరు
@seethakkaMLA అమ్మ మా ఆచార్యా నాగర్జున ఓపెన్ యూనివర్సిటీ నుంచి సుమారు 4,50,000 మంది వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నాం ఈ రోజు కేబినేట్ భేటీ లో మా గురించి చర్చించి మా భవిషత్తుకి ఏటువంటి ఆటంకం కలగకుండా చూడాలి ఒక అమ్మ స్థానం తీసుకుని నీపిల్లల జీవితానికి ఒక మార్గం చూపించు అమ్మ
@TelanganaCMO@revanth_anumula సీఎం గారు.. ఇది నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ సమస్య. వీలైనంత త్వరగా పరిష్కారం చూపండి. ప్రభుత్వ నిర్ణయం కోసం మేమంతా ఎదురుచూస్తున్నం.