Best video to start the day ❤️A newly married couple in Bhatiyat, Chamba, risked their own safety to save a young biker who was stuck in a flash flood. It was literally a matter of seconds before he could have been swept away.The newlywed bride gave her dupatta, and together the couple pulled him to safety.
Nationalism isn't blind loyalty to a government.
You don't have to support every person at a protest to ask a simple question:
What are the protesters actually demanding?
If people are demanding accountability from those in power, asking for resignations, and questioning decisions that affect millions of students, how does that become "anti-national"?
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క��షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
#VamshiKurapati:
"One OTT platform asked me to shift Raw Talks with VK to their platform on a pay-per-view model.
They wanted my subscribers, but weren't transparent about what they would earn.
Why should I agree? Then my podcast becomes commercial, right?"
A life was saved by the narrowest of margins…🥹
It was truly a heart-stopping moment. Huge thanks to our neighbor and that life-saving first aid equipment.
'మెహెఫిల్' బిర్యానీ తింటున్నారా? ఓ లుక్కేయండి!
హైటెక్‌సిటీలోని మెహెఫిల్, గచ్చిబౌలిలోని షా గౌస్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మెహెఫిల్‌లో అపరిశుభ్రమైన వాతావరణం, తడి ఫ్లోర్, గ్రిల్ చికెన్ నిల్వలు, నిర్మాణ సామాగ్రి పక్కనే రుమాలీ రోటీల తయారీ వంటి షాకింగ్ దృశ్యాలు బయటపడ్డాయి. షా గౌస్లో కూడా ఇవే పరిస్థితులు కనిపించడంతో.. ఆహార నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత దేశ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న @narendramodi ...ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించడం దేనికి సంకేతం..??? @BJP4Telangana
ఇప్పటికే... ఉన్న కార్పొరేట్/ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి....
ప్రభుత్వ వైద్యాన్ని బాగు చేసి ప్రైవేట్ ఆస్పత్���ుల దోపిడీని కట్టడి చేయాల్సిన దేశ నేత....అదే ప్రైవేట్ ఆస్పత్రులను ఓపెనింగ్ చేయడం అంటే ప్రజలను,ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే...
దేశం మొత్తంలో వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడి తెలంగాణలోనే ఎక్కువ అని మనం గుర్తుపెట్టుకోవాలి💯