#HeroAmarnathGoud#BCDrohiJagan
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
అమర్ నాథ్ గౌడ్‌ని బలిగొని మూడేళ్లు
అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించింది. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించింది. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం.
అంతులే��ి విషాదంలో మునిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు వచ్చిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కార్మిక సంఘాల నేతలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోమని, వారికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని మంత్రి లోకేష్ ప్రకటించారు. మాట ఇచ్చినట్టే తక్షణ పరిహారంగా రూ. 25 లక్షలు చెక్‌లను అందజేశారు.
#VizagSteelPlant
#NaraLokesh
#AndhraPradesh
#EDArrestsJaganAide
జగన్ హయాంలో ఏపీలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతం చేసిన ఈడీ, జగన్ సన్నిహితుడు ఈ కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తీగ గట్టిగా లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదిలేలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
గొడ్డలి పార్టీ అధినేత ఏ1.. నేత ఏ1
గొడ్డలి పార్టీ నేరాలు-ఘోరాలు- కబ్జాలు పక్క రాష్ట్రానికి విస్తరించాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల సోషల్ మీడియా అధికారిక ఖాతాలో wanted ఫోటోగా గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చోటు దక్కించుకున్నారు. గొడ్డలి పార్టీ అధినేత 42 వేల కోట్లకు పైగా ప్రజాధనం దోచుకుని సిబిఐ కేసుల్లో ఏ1గా ఉన్నారు. అధినేత కంటే తానేమి తక్కువ కాదని నిరూపించుకునేందుకు గండిపేటలో వందల కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ఏ1 నిందితుడుగా నిలిచాడు బొల్లా బ్రహ్మనాయుడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
చీజ్‌కు, నెయ్యికి తేడా తెలియని నీకు..
BRIDGE అనే ఆటకు, పేకాటకు ఏమి తేడా తెలుస్తుందిలే @ysjagan?
గొడ్డలి పార్టీకి నరకడం, చంపడం, వేట్లు వేయడం బాగా తెలుసు. కానీ ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్ల గురించి అర్థం చేసుకునే బుర్రలు ఎక్కడ ఉన్నాయి? జగన్‌కు మించిన కోడి బుర్ర పేర్ని నాని లాంటి వారిదే.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో గుర్తించిన 65 క్రీడా విభాగాలు రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయించినవి కావు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఈ జాబితాను రూపొందించారు.
2024 మార్చి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక మార్గదర్శకాల ప్రకారం క్రీడా విభాగాలను Category-A, Category-Bగా విభజించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఈ క్రమంలోనే 'బ్రిడ్జ్' ఆటను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తించింది. అలాగే Bridge Federation of India కు కూడా కేంద్ర గుర్తింపు ఉంది.
అయితే గొడ్డలి పార్టీకి మాత్రం BRIDGE అంటే వాళ్ల ఇళ్లలో ఆడుకునే పేకాట అనే కోడి బుర్ర మైండ్‌సెట్ ఉంది. డీఎస్సీ ద్వారా ఎంపికైన 16 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువతను జగన్ రెడ్డి ఇలా హేళన చేస్తున్నాడు.
#PsychoFekuJagan
#YCPFakeBrathuku
#AndhraPradesh
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమ��, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
#PsychoFekuJagan
వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఒక బూటకం.
ఆ పరీక్ష నేను కూడా రాశాను. ఇప్పటికీ నాకు వచ్చిన ర్యాంక్ ఏంటో తెలియదు. నాకే కాదు, ఆ పరీక్ష రాసిన చాలా మందికి తమ ర్యాంకులు ఏమిటో తెలియదు. ర్యాంక్ లిస్ట్ లేదు, మెర��ట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు... ఏదీ అధికారికంగా విడుదల చేయలేదు. కావాల్సిన వారికి మాత్రం నేరుగా మెసేజ్‌లు పంపించి ఉద్యోగాలు ఇచ్చారు.
జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా... ఇది మీరు నిర్వహించిన నియామక విధానం.
ఈ రోజు కూటమి ప్రభుత్వం డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే, అదే యువతపై విషం చిమ్ముతారా? పారదర్శకంగా జరిగిన నియామకాలపై కూడా దుష్ప్రచారం చేయడం సరికాదని గుర్తించాలి.
#YCPFakeBrathuku
#AndhraPradesh
రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బా���్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను.
#WorldEnvironmentDay
#WorldEnvironmentDay
Bicycled my way around Vizag today, a humble and eco-friendly mode of transport that is good for both personal health and the environment.
Environmental protection and sustainability cannot be an afterthought. They must be integral to the way we plan, grow, and prosper.
In Andhra Pradesh, sustainability lies at the heart of our vision for Swarna Andhra and is embedded in our Padi Sutralu, the ten guiding principles shaping our development journey. We are pursuing a growth model that harmonizes economic progress with environmental responsibility. Through our Integrated Clean Energy Policy, a strong focus on clean energy investments, the promotion of green infrastructure, conservation of natural resources, and the adoption of Net Zero principles, we are accelerating the transition to a cleaner, greener, and more sustainable future.
#DSCFakesByYCP
మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన కొందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం.
అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు గెరివి అంజనప్ప, కంచర్ల శరత్ బాబు, పాక సతీష్, రాణి కందుల విషయంలో వాస్తవం ఇది.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక క���లక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు.
@narendramodi
@AshwiniVaishnaw
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను అందించాను. శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నాను. సింహాచలం కోరినట్లుగ��� ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించి... వారు తీసిన తాజా కల్లును రుచిచూశాను.
#PensionsPandugalnAP
#QuantumRevolutionInAP
At Amaravati, we are building the foundations of a future-ready innovation ecosystem. By bringing together academia, industry, startups and government, Andhra Pradesh aims to position India at the forefront of the quantum revolution. Grateful to @livemint for this deep dive into Andhra Pradesh’s Quantum Valley initiative.
https://t.co/Oklu2eFKoO
#PsychoFekuJagan
జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛ��� కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపాడు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసిపి నేతల అనుచరుడని పోలీసులు తేల్చారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా @ysjagan?
#YcpCriminalPolitics
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
ఇలాంటి క్రూరత్వం సినిమాల్లో చూస్తాం.. వైఎస్ కుటుంబం 40 ఏళ్ల క్రితమే చూపించింది..
పులివెందులలో వైఎస్ రాజారెడ్డి రౌడీ, హత్యా రాజకీయాలకు ఈ ఫోటోలే సాక్ష్యం. తనకు, తన కొడుక్కి రాజకీయంగా ఇబ్బంది వస్��ుందనే కారణంతో, లింగాల మండలం పార్నపల్లిలో టీడీపీకి చెందిన జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమైట్లతో రాజారెడ్డి పేల్చేశారని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం..
నాటి వైఎస్ కుటుంబం అరాచక విధ్వంసకాండకు, బాంబుల సంస్కృతికి ఇవిగో సాక్ష్యాలంటూ ఫోటోలను విడుదల చేసిన మంత్రి పయ్యావుల.
#PsychoFekuJagan
#AndhraPradesh
1989లో.. రాజారెడ్డి ఎంత దుర్మార్గం చేశాడంటే..
రాజకీయాల్లో హింసకు కొత్త పుంతలు తొక్కించిన ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ. 1989 కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ ప్రత్యర్��ిని రాజారెడ్డి వేటాడిన తీరు ఇప్పటి తరానికి తెలియదు. 2 వేల మంది గుండాలతో, తన ప్రత్యర్థి ఇంటిని ఆ రోజుల్లోనే కంప్రెసర్ తీసుకొచ్చి, పునాదులను డ్రిల్ చేసి, డైనమైట్లు పెట్టి ఇంటిని కూల్చేసి భయానక వాతావరణం సృష్టించారు.
#PsychoFekuJagan
#PayyavulaKeshav
#AndhraPradesh