ఎప్పుడూ ప్రజల మధ్య.. ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపించే @BRSHarish అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు!
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. #HappyBirthdayHarishAnna@balkasumantrs
చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే&ప్రభుత్వ విప్ బాల్క సుమనన్న గారిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు పంపించిన సందర్భంగా
ఈరోజు జైపూర్ మండల కేంద్రంలో శాంతియుత ర్యాలీ మరియు DR,BR అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ దీపావళి మీ జీవితాల్లో కొత్త ఆనందాలు, ఐశ్వర్యాలు నింపాలని, పండుగ దీపాల వెలుగులు మీ కుటుంబాల్లో కొత్త కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
@balkasumantrs#Diwali2025
తెలంగాణ ఆచార, సంప్రదాయలకు ప్రతీక.
మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక ప్రారంభమైన శుభసందర్భంగా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ (ఎంగిలిపూల బతుకమ్మ) శుభాకాంక్షలు.
@BRSparty@balkasumantrs@bathukamma
జైపూర్ మండలోని వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో BRS పార్టీ జైపూర్ మండల అధ్యక్షులు అరవిందరావు గారి ఆధ్వర్యంలో "అప్పుడే మంచిగుండె తెలంగాణ మా గ్రామం నుంచే పోరాటం మొదలు" కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల ఫిర్యాధులను అడిగి తెలుసుకొని రాయడం జరిగింది.
@balkasumantrs@BRSparty
జైపూర్ మండలోని వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ లో BRS పార్టీ జైపూర్ మండల అధ్యక్షులు అరవిందరావు గారి ఆధ్వర్యంలో "అప్పుడే మంచిగుండె తెలంగాణ మా గ్రామం నుంచే పోరాటం మొదలు" కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఫిర్యాధులను అడిగి తెలుసుకొని రాయడం జరిగింది.