This Diwali, the lights shine brighter & life feels more precious than ever! ❤️🪔
After my bypass surgery, every day feels like a blessing & a second chance at life.
I’m recovering & growing stronger
Heartfelt thanks to my doctors, my family & everyone whose prayers, love & blessings stood by me.
Wishing you all a Happy and blessed Diwali! 🙏
#HappyDiwali #StaySafe
Dr #KAPaul exposing Telangana #CM Revanth Reddy corruption .Informed #LOP Rahul Gandhi, KC Venu Gopal to take immediate action.Requested Home Minister Amit Shah, #PM Modi,#CJI Surya kant,#TG Chief Justice and Home Ministers. Pray for God’s judgement and Justice.
కరువు వేళ క్యాబినెట్ భేటీ అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు, రైతు కూలీల ప్రస్తావన లేనేలేదు. రైతు భరోసా లేదు.. రైతు కూలీలకు నెలకు ₹1,000 ఊసే లేదు....మరి ఇంకెప్పుడు మా గురించి ఆలోచన చేసేది అంటున్న రైతన్నలు?
#CabinetDecisions#Farmers#ElNiño
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో కార్పొరేట్ హాస్టళ్లు బంద్.. మళ్లీ కరోనా నాటి ఆన్లైన్ క్లాసుల బాట పట్టిన కార్పొరేట్ కాలేజీలు! వేల ఫీజులు దండుకుని ఇప్పుడు ఆన్లైన్ అంటారా అని తల్లిదండ్రుల నిలదీత. కేసీఆర్ పాలనలోనే విద్యావ్యవస్థ బాగుండేదంటున్న యాజమాన్యాలు.
#TelanganaUnderCongress#KCR
వచ్చిండయ్యా బుడ్డర్ ఖాన్ !
మీకు తెలియని సరికొత్త విషయాలు అన్నింటినీ
తనదైన స్టైల్లో చెప్పడానికి వస్తుండు బుడ్డర్ ఖాన్!
మరి ఇంకెందుకు ఆలస్యం.. సరికొత్త కబుర్లతో, అదిరిపోయే విషయాలతో అతి త్వరలో మీ ముందుకు వచ్చేస్తుండు..
మీ T NEWSలో.. బుడ్డర్ ఖాన్!
కన్నీళ్లు తప్ప నీళ్లు లేవయ్యా మా ఊరి చెరువులల్లా..
బతుకుతున్నామే కరువులల్లా..! 🎵💔😭
Full song coming soon..
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రస్తుత దుస్థితిని ప్రతిబింబిస్తూ, బీఆర్ఎస్ నాయకులు యావన్నగారి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన పాట.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు
#Arnab తుఫాను తీవ్రత, భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ అంకిత్ సెలవు ప్రకటించారు
విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన #CyclonArnab
కాంగ్రెస్ పాలనతో తెలంగాణలో ముంచుకొచ్చిన కరువు
31 జిల్లాల్లో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఇందులో 111 తీవ్ర కరువు మండలాలు.
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనే కరువు తాండవం
వరి సాగు ఏకంగా 18% పడిపోయింది.
వెంటనే ఎకరాకు ₹25,000 నష్టపరిహారం చెల్లించాలి
వరి విత్తనాలు కొనాలన్నా పూచీకత్తు పత్రాలు రాయించాలా? నీళ్లు, కరెంటు ఇవ్వలేక రైతుల నుంచే బలవంతపు సెల్ఫ్ డిక్లరేషన్లా? రైతు రాజ్యమంటూ అధికారంలోకి వచ్చి అన్నదాతల మెడపై కత్తి పెడుతున్న రేవంత్ సర్కార్! ఈ నిర్బంధ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
#TelanganaFarmers#FarmerIssues
నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో
200 ఎకరాల్లో ఎండిపోయిన వరి పంట
సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తి కాకపోవడంతో వర్ని మండలంలోని చింతల్పేట్, చింతల్పేట్ తండా, సిద్దాపూర్ తండా గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది.
ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్
నాయకులు పరిశీలించారు.
పంట నష్టంతో ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులకు జరిగిన నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో సార్లు రాజీనామా చేసి తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి కేసీఆర్
– వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని
అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించారు.
@KCRBRSPresident@BRSparty@YCPupdates