"రాజశేఖర్ రెడ్డి గారు బెదిరించినప్పుడే తుపాకీ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశానని #PawanKalyan చెబుతున్నాడు.
కానీ ఆయన అలా చేసింది వారి అమ్మాయి, "మా బాబాయి రౌడీ.. అతని వల్ల నాకు ప్రాణహాని ఉందని" చెప్పిన తర్వాత వెళ్లి సరెండర్ చేశాడు."
– #PerniNani
మీరు మంచిగా ఉండుడి@PawanKalyan
తెలంగాణ ప్రజలు మర్యాదలు బాగా చెస్తారు
అతి చేస్తే చేమడాలు తీస్తారు
మీ ప్రెస్ మీటింగ్కు ముందు, ఈద్ పండుగ సందర్భంగా తయారు చేసిన తెలంగాణ వంటకాలను పెడతారు రుచికరంగా ఆరగించండి పవన్ కళ్యాణ్ గారు
"11 రోజులు ఉపవాసం" లాంటి కథలు వద్దు@LoudAndKlear