ఇటీవల అయన మాట్లాడిన ఒక అంశాన్ని పట్టుకుని విమర్శలు చేయడం సోషల్ మీడియాలో ఒక వెర్రిగా మారింది. ఒక మేధావి సమాజంపై చేసే విమర్శను లేదా చమత్కారాన్ని అదే కోణంలో చూడాలి తప్ప, వారిపై పాశవిక ఆనందం పొందడం కోసం పదేపదే విమర్శించడం సంస్కారం అనిపించుకోదు.
గరికపాటి నరసింహారావు గారి వంటి మహనీయుల విషయంలో జరుగుతున్న పరిణామాలు విచారకరం. దశాబ్దాల కాలంగా తెలుగు భాషా సాహిత్యం మరియు అవధాన రంగంలో వారు చేసిన కృషిని విస్మరించి, కేవలం వ్యూస్ కోసం వ్యక్తిత్వ హననం చేయడం సరికాదు.
ఆయన మాటల వెనుక ఉన్న అసలు సందర్భోచితం (Context) గ్రహించకుండా,
అబ్బాయి నిజంగా ప్రేమిస్తే...
అమ్మాయిలకి చులకన.
ఎవరో రాజకుమారుడు
తన కోసం వస్తాడని,
ఆరడుగుల ఎత్తు,
అందగాడు,
తెలివైన వాడు,
గొప్ప సంపాదన,
మబ్బుల్లో తనను ఊరేగిస్తాడని కలలు కంటుంది. నిజమైన రాకుమారుడు ఎదురే నిలిచినా.. తనను వేరే వాళ్ళతో పోల్చి తనకు సరిపోడు అని దూరం పెడుతుంది.
@prudhvitej157@mipaltan@ImRo45 మీ ఇంట్లో లోడు ఎక్కువ ఉంది అని కేసులు రాసి,ముక్కుపిండి మరీ వసూలుచేస్తున్నారు . ఈ డబ్బులు దేనికి అని అడిగితే కొత్త ట్రాన్స్ ఫార్మర్ పెడతారు అని చెప్పారు ఎక్కడ పెట్టారు sir.
Basic needs తీర్చాకా అప్పుడు టెక్నాలజీ లోకి అడుగులు వెయ్యండి sir.
. గడిచిన సంవత్సరం
మన అస్తిత్వానికి గుర్తుగా,
కొత్త సంవత్సరం మరిన్ని విజయాలు,
ఆనందాలకు వేదికగా
నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..!
మిత్రులు, శ్రేయోభిలాషులకు
నూతన సంవత్సర శుభాకాంక్షలు.🙏🙏
కొన్ని మాటలు సమయం రాగానే
చెప్పేయాలి..
ఒకవేళ సమయం దాటిపోయిందంటే
ఆ మాటలు అసంపూర్ణంగా మారిపోతాయి.
ఎవరికీ తెలియదు మళ్లీ ఆ సమయం
ఎప్పుడు తిరిగి వస్తుందో..!
#చంద్రనందిని