Michael Holding took a caught-and-bowled to dismiss Ian Botham, but pulled his hamstring in the process. Botham then helped carry M. Holding off the field as he walked back to the pavilion himself.
A brilliant reminder of why we love this game.
“రామగుండం” - రాముడు నడయాడిన పౌరాణిక భవ్య భూమి.
వన వాస సమయంలో రాముల వారు రామగుండం లోని గుండాల్లో నీటిని వాడుకుని, తర్వాత ఆ కొండల్లో నడుచుకుంటూ, రామగిరి ఖిల్లా వైపు సాగుతూ ఇల్లంతకుంట, భద్రాచలం, ఫణిగిరి ఇలా తెలంగాణ లోని వివిధ ప్రాంతాలు రామాయణ గాధలు వినిపిస్తాయి.