మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదు మరియు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు.
👉 మద్యం సేవించి పట్టుబడ్డ 11 మంది వాహన చోదకులకు జైలు శిక్ష మరియు జరిమానా విధించిన గౌరవ కోర్ట్.
@APPOLICE100@dgpapofficial