Proud that we were Born in Telangana
మాది తెలంగాణ పోరాటం మా రక్తంలోనే ఉంది, ఆంధ్రా వాళ్లకు మంచి సినిమా వస్తె రోడ్ల మీదకు వచ్చి డ్యాన్సులు వేస్తారు తప్ప పోరాటాలు చెయ్యమంటే ఇంట్లో పడుకుంటారు
it's been a month since this electric pole bent into the road in shaikpet flyover due to some accident, yet our beloved @GHMCOnline is sleeping,it is at sharp turn,some ill-fate biker will die when he will overtake from right.
WAKEUP GHMC.
@HiHyderabad@kaurlavpreet_@public
Breaking News ⚠️
మున్నా అండ్ గ్యాంగ్ అంట
మంగళగిరిలో గ.. జాయి బ్యాచ్ హల్ చల్
గంజాయి మత్తులో ఒక బైక్ ని ధ్వంసం చేశారు ,
ఒక పాలు పోసే కుర్రోన్ని కొట్టి డబ్బులు లాక్కున్నారు ,
వీళ్ళ రోజురోజుకీ ఇలా ఆగడాలు ఎక్కువవుతున్నాయి ,
ఈరోజు కత్తులతో జనాల్ని భయభ్రాంతులు చేయడం రాళ్లు తీసుకొని జనాలమ్మటపడటం చేస్తున్నారు ,
చుట్టుపక్కల స్థానికులు వాళ్ళ ఆగడాలకి తట్టుకోలేక పోలీసులను పిలిచి వాళ్ళని తరిమి పట్టించారు ,
పట్టించిన తర్వాత కూడా
ఆ వ్యక్తి అమ్మ మీద ఒట్టు మా మీద కేసు పెట్టిన వాళ్ళని చంపేస్తాం అని బెదిరింపులకు దిగుతున్నారు .
@ysjagan వీళ్ళను కూడా పరామర్శ చేసి రా !!
@naralokesh అన్న .. నీ నియోజకవర్గం లో గంజాయి ??
దీన్ని సీరియస్ గా తీసుకోవాలి !!