సొంత కులం వాడికి టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన జగన్ రెడ్డి.మంగళగిరి లో సొంత కులం వాడు ఓడిపోతే పార్టీ పరువు పోతుందని, ఒక బీసీ మహిళా రాజకీయ భవిష్యత్ నాశనం చేసిన జగన్ రెడ్డి.
పార్టీని మోసి భుజానా ఎత్తుకున్న కార్యకర్తలకే దిక్కులేదు. ఇంకా మీరు ఎంత సార్? వాళ్లకు అధికారం వస్తే చాలు ఎవరిని పట్టించుకోరు? మీరు వైసీపీ ప్రభుత్వం లో ప్రాణాలు అర్పించి ఉంటే కనీసం మీ ఫ్యామిలీ కి సీట్ వచ్చేది.ఈ సారి అయిన పార్టీ కోసం ప్రాణ త్యాగం చేయండి🙏
గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.
పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం.
ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది.
కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను.
For the last 13 years, I’ve stood solidly behind the TDP in a tough political landscape like Kadapa, working day and night to build the party up. Despite all the political, financial, mental, and physical stress, I kept pushing forward with just one goal—to keep the party flag flying high.
That's why it deeply hurts that the party leadership didn't keep their word about giving me a Rajya Sabha seat. It’s genuinely disheartening when leaders and workers who sacrifice everything for the party aren't recognized when it matters most.
Honestly, this broken promise stands out as the most disappointing moment of my political career.
But my commitment doesn't stop here. I will keep doing everything I can for our ground-level workers, the people, and the development of our region.
@JaiTDP@ncbn@naralokesh
@ysjagan బురద వేయటం @మీరు @naralokesh తుడుచుకోవటం, రాజకీయం చేయ్ అన్న 🙏
#DSC
జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఇన్ని అవినీతి ఆరోపణలు ఉంటే ఎదురు దాడి చేయటం చేతకావటం లేదు @JaiTDP MLA లకు. తు మీ బ్రతుకులు చెడ. పార్టీ కోసం పని చేయండి రా 🤮