టైటిల్ & పొజిషన్ లో ఉన్న కూడా,ఇంటి నెంబరు ఉన్న ,గత ఐదు సం���త్సరాల నుండి కర్రెంట్ బిల్లు కట్టు తున రైతుల మీద హైడ్రా ప్రతాపం, పట్టా భూములు కు హైడ్రా కు ఏంటి సంబంధం CM గారు, నాట్ టూ ఇంటర్ ఫియర్ హైకోర్టు ఆర్డర్ ఉన్న అధిగా ప్రవర్తిస్తున హైడ్రా ఒక సామాన్య రైతు అయిన కాంగ్రెస్ కార్యకర్తని
సార్ CM రేవంత్ రెడ్డి గా���ు అధికార పార్టీ నాయకుడి అండదండలతో హైడ్రా అరాచకం కోట్లా కొద్దిగా లంచాలు తీసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ రైతులని నటేట ముంచుతున హైడ్రా 40 సంవత్సరల నుండి (ROR చటం,ధరణి చటం,నేటి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన భూభారతి చటం ప్రకారం)
ఇబంది పెడుతున్న హైడ్రా మహేశ్వరం జోన్ CI తిరుమల్లేశ్ గారు,మన కాంగ్రెస్ govt లో ఒక రైతు అయిన సామాన్య కాంగ్రెస్ కార్యకర్తని బెదిరించి భయపెడుతున్న హైడ్రా,
మీరే మాకు తగిన న్యాయం చేయాలి రేవంత్ అన్న
ధన్యవాదాలు....
ఇట్లు,
మీ కాంగ్రెస్ కార్యకర్త. @TelanganaCMO@revanth_anumula