హార్టికల్చర్ విద్యార్థులు ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తుంటే యూనివర్సిటీ అధికారులు బలవంతంగా సెలవులు ప్రకటించి ఇంటికి వెళ్లి పొమ్మని చెప్పిన కూడా వినకుండా అక్కడే ఉండి ఉద్యోగాల కోసం ధర్నా చేసిన హార్టికల్చర్ విద్యార్థులు.
#HEO@revanth_anumula @BhattiCLP @DSridharbabu@RamMohanINC
12వ రోజు కొనసాగిన ఉద్యాన విద్యార్థులు నిరసన..
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత 12 రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు.#HEO@revanth_anumula @BhattiCLP @mpponguleti @DSridharbabu@RamMohanINC
ప్రవళిక ఆత్మహత్య కాదు ముమ్మాటికి ప్రభుత్వ హత్య.
ప్రవళిక ఆత్మ శాంతి కోరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా ఉద్యాన విద్యార్థులు గత 11 రోజులుగా ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.#HEO@revanth_anumula@DSridharbabu
ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ గత 9 రోజులుగా ధర్నాలు చేస్తున్నాం,
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, బాపూజీ విగ్రహానికి కళ్ళకు నల్ల బ్యాడ్జిలను కట్టి నిరసన తెలియజేశాం.#HEO@revanth_anumula@OffDSB@SamQ