కేటీఆర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కి పోదాం నిజంగా విద్యార్థులు గొడ్డుకారం తింటే మేం దేనికైనా సిద్ధం. ఒకవేళ తినకపోతే ఆ గొడ్డుకారం నీకు ఎక్కడ పెట్టాలో చెప్పు.
: ముత్తినేని వీరయ్య,
వికలాంగులకు కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్.
రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక నిర్ణయమైన…ప్రతి పౌరుడికి డిజిటిల్ హెల్త్ కార్డుల జారీకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
శ్రీ దామోదర రాజనర్సింహ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి…శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి, తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింపజేసి యువ అథ్లెట్ దీప్తి జీవాంజి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆమెను అభినందించడంతో పాటు, రాష్ట్ర ��్రభుత్వం తరపున గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను.
#Paralympics2024 #Telangana #DeepthiJeevanji
@SmitaSabharwal అత్యంత విచారకరం, అహంకార వ్యాఖ్యలు, మీ మానసిక ప్రవర్తన పై జాలి చూపిస్తున్న.ఈ రోజు మీ వ్యాఖ్యలు తో యావత్ భారతం లో ఉన్న సమస్త వికలాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మీ వ్యాఖ్య లు సమస్త వికలాంగుల పై దాడి.ఈ ప్రపంచం లో అద్భుతమైన విజయాలు సాధించిన, సాధింప జేసిన నా సోదర, సోదరి మణులు ఉన్నారు