విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమగ్రంగా, వాస్తవాలతో కూడిన సమాధానం ఇచ్చేందుకు కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారు సిద్ధంగా ఉన్నారు.
హోంమంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు @INCIndia పార్టీ, ప్రతిపక్షాలు సభ నుంచి పారిపోకుండా, భయపడకుండా పూర్తి సమాధానాన్ని వినాలి.
#राहुल_भागना_नहीं
ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరుతోంది. భోగాపురంలో రూ.5,641 కోట్లతో ప్రతిష్టత్మకంగా నిర్మించిన శ్రీ
అల్లూరి సీతారామరాజు గారి అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశయాన్ని ప్రధాని మోదీగారు జాతికి
అంకితం చేయనున్నారు. #ModiHonoursAlluri
ఆంధప్రదేశ్ ప్రగతికి నవశకం. నేడు ప్రధాని శ్రీ నరేంద్రమోదీగారు రూ.17,883 కోట్లవిలువైన భారీ
అభివృద్ధిప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనేఏపీకిమహర్దశ.
#ModiHonoursAlluri
వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ దిశగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో, కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి Nirmala Sitharaman గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026–27
⚙️ పారిశ్రామిక & ఖనిజ అభివృద్ధి
• 🧲 రేర్ ఎర్త్ కారిడార్ – ఏపీకి ప్రత్యేక కవరేజ్
• 🏭 మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన & తయారీకి ప్రోత్సాహం
• క్రిటికల్ మినరల్స్‌లో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారే దిశ
🌾 వ్యవసాయం & గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
• 🥥 కొబ్బరి, కోకో, జీడిపప్పును గ్లోబల్ బ్రాండ్స్ గా తీర్చిదిద్దే పథకం
• కోనసీమ, ఉద్దానం రైతులకు ప్రత్యక్ష లాభం
• 🤖 భారత్–VISTAAR ద్వారా AI ఆధారిత వ్యవసాయ సలహాలు
🌊 తీర ప్రాంతం & మత్స్యకార అభివృద్ధి
• 🐟 సమగ్ర మత్స్య అభివృద్ధి కార్యక్రమం
• ⚓ కోస్టల్ ఫిషరీస్ విలువ గొలుసు బలోపేతం
• 🦩 పులికాట్ సరస్సు – బర్డ్ వాచింగ్ ఎకో-టూరిజం ట్రైల్
• తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు
🏞️ పర్యాటకం & ప్రకృతి వారసత్వం
• 🌄 అరకు లోయలో వరల్డ్-క్లాస్ ట్రెక్కింగ్ & హైకింగ్ ట్రైల్స్
• తూర్పు కనుమల్లో ఎకో-టూరిజానికి జాతీయ గుర్తింపు
• 👥 స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు
🚄 మౌలిక వసతులు & కనెక్టివిటీ
• 🛤️ 3 హైస్పీడ్ రైలు కారిడార్లు – ఏపీ మీదుగా
• 🚢 పోర్టులు, కోస్టల్ కార్గో, జలమార్గాల అభివృద్ధి
• 🏙️ City Economic Regions ద్వారా Tier-2, Tier-3 నగరాలకు ₹5,000 కోట్లు (ప్రతి CERకి)
👩👩👧 మహిళలు, MSMEs & పట్టణాభివృద్ధి
• 🛍️ SHE-Marts – మహిళా స్వయం ఉపాధికి మార్కెట్ గ్యారంటీ
• 🏭 ₹10,000 కోట్ల MSME గ్రోత్ ఫండ్– ఏపీ పరిశ్రమలకు బలం
• 🏙️ మునిసిపల్ బాండ్లకు కేంద్ర ప్రోత్సాహం
వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు…
తీర ప్రాంతం నుంచి కొండల వరకు…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా కేంద్ర బడ్జెట్!
#ViksitBharatBudget
#ViksitAndhraPradeshBudget
యువత డ్రగ్స్‌కు బానిసై, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్‌పై యువతకు అవగాహన కల్పిస్తూ రాష్ట్రాన్ని'ఆరోగ్యాంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దేందుకు, డ్రగ్స్‌పై దండయాత్ర చేసి వాటిని సమూలంగా నిర్మూలిద్దాం రండి.
-సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
#NDA4Andhra #BJP4Andhra
దేవాలయాలలో అన్ని పూజలు (పూజ), నైవేద్యా లు (ప్రసాదాలు), మరియు భక్తిసేవలు (కైంకర్య) అత్యంత
భక్తిమరియు నాణ్యతతో నిర్వహించబడాలి. ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి.
#HaindavaSankharavam
In Parliament, HM @AmitShah Ji exposed the Congress’ dark history of insulting Dr. Ambedkar and ignoring the SC/ST Communities. They are clearly stung and stunned by the facts he presented, which is why they are now indulging in theatrics! Sadly, for them, people know the truth!
A proud moment for Andhra Pradesh. Thank you, Prime Minister @narendramodi Ji, for supporting the new rail line.
Special thanks to @AshwiniVaishnaw for bringing this vital project to life. Congratulations to all..
#CabinetDecisions
గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రేపు 17వ విడత ద్వారా 9.26 కోట్ల లబ్దిదారులైన రైతు కుటుంబాలకు సుమారుగా రూ.20 వేల కోట్ల నగదు బదిలీ చేయనున్నారు.
#PMKisan@AgriGoI@BJP4Andhra@ChouhanShivraj
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
#EidMubarak
PM @narendramodi ji's government reaffirms its commitment to Andhra Pradesh with a financial boost of ₹5655.72 Cr.
This major support will drive the state’s development and prosperity. Deep gratitude to PM #Modi ji for prioritizing our growth and welfare.
@BJP4Andhra
Congratulations to PM @narendramodi Ji on being unanimously elected as the Leader of Lok Sabha, @BJP4India, and the NDA Parliamentary Party. Your inspiring address today fuels our dedication to national development, meeting people's aspirations, and achieving a Viksit Bharat.