2.నిలువు దోపిడి కాకపోతే మరేంది? మీరు రెండు సం॥రాల క్రితం చట్టం లో అనుభవదారుని కాలం ఏక పక్షంగా తీసేసి, ధరణి పోర్టల్ మా పైన రుద్ది, కౌలు రైతులకు రైతు బందు లేకుండా చేసినపుడే, మా అసైన్డ్ భూములను గుంజుకున్నపుడే మీరెవరి పక్షమో ప్రజలకు తెలిసింది. We stand by agitating VRAs and VROs.✊✊