విద్యను నేర్పే గురువులుగా, భవిష్యత్తు మార్గదర్శకులుగా ఉంటూ, తమ జీవితాలను విద్యార్థుల జీవితాల కోసం అంకితం చేస్తున్న ప్రతీ ఒక్క ఉపాధ్యాయునికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు.
#TeachersDay#TeachersDay2021
కుల,మత, ప్రాంతాలకు అతీతంగా సమస్త ప్రజా శ్రేయస్సు కోరుకునే రాజకీయ వ్యవస్థ నిర్మాణ దిశగా అడుగులేస్తూన్ను
జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
@PawanKalyan
@7YearsOfJANASENA
@janasenaparty
ఆడపిల్లను బ్రతకనిద్దాం.. ఎదగనిద్దాం.. గౌరవిద్దాం..
బాలిక భవిష్యత్ శక్తి,
భారతమాతకు మరో రూపం,
భావి భారతం బాలికల చేతుల్లో,
బాలికలు లేకుంటే భవిష్యత్ అంధకారం..
బాలికల సంరక్షణ తో భారతదేశం వెలుగొందాలని ఆశిస్తూ..
జాతీయ బాలికల దినోత్సవ శుభాకంక్షలు 🙏
#NationalGirlChildDay2021
సిద్ధాంతం కోసం ఒకరు తమ ప్రాణాలను కోల్పోవచ్చు.అయితే, ఆ సిద్ధాంతం,వారి మరణం తర్వాత వేలాది మందిలో స్ఫూర్తిని నింపుతుంది.– నేతాజీ సుభాష్ చంద్రబోస్
నేడు నేతాజీ 125వ జయంతి. ఆ మహనీయుడికి నివాళులు🙏🙏🙏
#ParakramDiwas#JaiHind