A leader’s word is final. None have seen devils and demons in his path,he alone knows what is right and what is wrong. Shut your doubts, silence your tongue, and follow the leader without questions.
Career-best MASS performance by @AlwaysRamCharan 🔥
#PEDDI is a well-crafted emotional sports drama packed with heart and intensity. @BuchiBabuSana
Must Watch!
You’ll walk out inspired. 🙌🏻
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వ��. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
Power lo ledu
CM chair lo ledu
Daily media mundu kuda radu
Opposition laga roju aravadam kuda cheyadu
Kani still TG politics motham ayana chutu tirugutai
Every politician ki attention kavali ante first KCR peru mention cheyali.
Adhi influence
Adhi elevation
Adhi KCR range🔥
“Telangana existence ni evaru create cheyyaledu bro, decades struggle tho saadhinchukunna hakkhu. Leaders vastaru potharu, kani Telangana identity & self-respect eppatiki untayi. June 2 maa pride day, black day kaadu.”
ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
చరిత్రలో కొన్ని ర��జులు మాత్రమే కాదు…
కొన్ని రోజులు ఒక జాతి గౌరవాన్ని తిరిగి తెస్తాయి.
జూన్ 2 అలాంటి రోజు. ❤️🔥
తెలంగాణ కోసం పడిన ప్రతి అడుగు వెనుక ఒక బాధ ఉ��ది…
ప్రతి నినాదం వెనుక ఒక ఆవేదన ఉంది…
ప్రతి త్యాగం వెనుక ఒక భవిష్యత్తు ఉంది. 🔥
జై తెలంగాణ! ✊🔥
TG formed because people wanted self respect, better focus on our region, water, jobs and development. Hyd & many districts developed fast, roads improved, investments increased & youth got more opportunities. No hate towards anyone, but TG people wanted their own voice & future.
Ee Sala Nu Cup Namdu! ❤️🔥🏆
Welcome to the RCB Era, ladies and gentlemen! 😎
You waited, you believed and you stayed… this one’s for you again, 12th Man Army! 🥹❤️
#PlayBold#ನಮ್ಮRCB#IPL2026
జూన్ 02 - తెలంగాణ అవతరించిన రోజు
ఎన్నో పోరాటాలు..
ఎన్నో సభలు...
ఎన్నో ర్యాలీలు...
ఎన్నో ఆత్మబలిదానాలు...
ఎన్నో రాజీనామాలు...
ఎన్నో కుట్రలు...
ఇవ్వన్నీ తట్టుకుని 14 ఏండ్ల పోరాటం చేసిండు
ఎవరో ఇస్తే తెలంగాణ రాలే...
ఢిల్లీ మెడలు వంచితే వచ్చింది ���ెలంగాణ!!