‘దండుపాళ్యం’ సీక్వెల్స్‌లో భాగంగా ‘దండుపాళ్యం 3’ సినిమాని 'ఆర్4 ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్లో 'శ్రీనివాస్ రాజు' దర్శకత్వంలో 'రజని తాళ్లూరి' గారు నిర్మించారు.ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన లభిస్తుంది, కేవలం ఒక రోజులోనే 1 మిలియన్ వ్యూస్‌తో పాటు ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ టెన్లోఉంది