Ee scene varaku andharu casual ga chusthunnaru... Okkasariga theatre motham bayapadi sachaaru. 🤯💥
Last best horror/mystery film from Tollywood👌🏻📈
#Virupaksha
#SensitiveContent
వయనాడ్లో మరో ప్రకృతి విషాదం...
కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు.
కేరళంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కొనసాగుతున్నాయి.