My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.
@narendramodi We can lift our heads up and say with pride again and again that we are Indians... salute to CAPTAIN SMIT MACHCHHAR 🙏🇮🇳 Get Well Soon 💐🙏🏼
@naralokesh@PawanKalyan కానీ ఫిర్యాదులు స్వీకరించడం వరకు మాత్రమే పరిమితమై, సమస్యలకు సమయానుకూలంగా పరిష్కారం లభించకపోతే — ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి?
ప్రజాధనం ఖర్చు అవుతున్న కార్యక్రమం ప్రజలకు నిజమైన ఫలితం అందించేలా ఉండాలి.
@JanaSenaParty@CollectorKakin1#kakinadampuday 🙏🏼🙏🏼
కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే PGRS (Public Grievance Redressal System) కార్యక్రమం గురించి ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో PGRSను ఆశ్రయిస్తున్నారు.
@naralokesh@PawanKalyan
కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే PGRS వల్ల ప్రజల సమస్యలకు నిజంగా పరిష్కారం లభిస్తుందా?
ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా, వాటికి సమయపాలనతో పరిష్కారం చూపాలి.
లేకపోతే ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహించే కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి? 🙏🏼
#PGRS#Kakinada
@naralokesh గారు
మా అబ్బాయ్ 90% disability pention విషయం లో problem solve చేయగలరా?
మాలాంటి below poverty line వాడికి చేయరేమోలె sir... Atleast reply కూడా vundadhu 💯🙏🏾
మాకు న్యాయం అన్యాయమే జారుతుంది ఎన్ని గవర్నమెంట్ లు change అయినా సరే!
నేను జనసేన కి సంబంధించిన వాడిననా?