అమరావతికి రక్షణ కవచం లాగా ఉంటామని చెప్పిన దేవినేని నెహ్రూ గారు ..
నేడు @DevineniAvi చేసేదేంటి ..?
పార్టీ ఆఫీసులపై దాడులు , అవినీతి సొమ్ము కోసం @ysjagan కి ఊడిగం చేయడం ..
సిగ్గుందా అవినాష్ .. మీ బానిసత్వాన్ని చూసి బెజవాడ నవ్వుకుంటుంది ..!
#Amaravati#CBN#NaraLokesh #AndhraPradesh
What face do the YCP thieves have to come here now, when they dug up and stole even the gravel from the roads of Amaravati when they were in power? What business do you have here after destroying the capital? #RythuluAgainstRowdies
అమరావతి రైతుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అంటున్న పేర్ని నాని
అదేంట్రా బాబు గారి మీద దాడి చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు మరి ఇప్పుడు రైతులకు లేదా స్వేచ్ఛ 😂
5 ఏళ్ళు ముఖ్యమంత్రి గా అమరావతి కి నువ్వు చెయ్యని అరాచకాలు లేవు, కల్పించని ఆటంకాలు లేవు.
నువ్వే పరదాలు కట్టుకొని తిరిగావు - సిగ్గుచేటు!! నువ్వు కూడా మావిగన్ అని అమరావతి మీద ట్వీట్లు వేస్తున్నావు అంటే ఇది ప్రజల ఖర్మ కాకపోతే ఏంటి?? అయినా మిమ్మల్ని అమరావతి పరిరక్షణ సమితి ఎవరు సామీ??? 😅
సిగ్గుండాలి… కనీసం ఇలాంటి పర్యటనలు చేయడానికి అయినా! ఏంది సంబరాల రాంబాబు నీ హడావిడి. 😡🔥
మీ ప్రభుత్వం హయాంలో ఇదే రైతులను రోడ్డుపైకి లాగి, పోలీసులతో దాడులు చేయించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కనీసం ఆ ప్రాంతాలకు వెళ్లి రైతుల బాధలు వినే నైతిక విలువ మీకు ఉందా?
ఈ రోజు రైతుల ఆగ్రహానికి కారణం గతంలో మీ ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ నిర్ణయాలు, చేసిన అన్యాయాలే.
రైతులు మీ మీద ఉన్న కోపంతో నిరసన వ్యక్తం చేస్తే, దాన్ని తీసుకొచ్చి మళ్లీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం?
మీరు @AmbatiRambabu@perni_nani@DevineniAvi నిజంగా రాజధాని ప్రాంత పరిస్థితులను పరిశీలించడానికి వస్తే, ఇంత పెద్ద సంఖ్యలో అనుచరులను వెంట తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజలను బెదిరించే ప్రయత్నమా? లేక రాజకీయ హంగామా చేయడానికా?
CRDA రైతు పరిరక్షణ కమిటీ అని కాదు Jagan పరిరక్షణ కమిటీ అని పేరు పెట్టాల్సింది, ఎందుకంటే వచ్చిన వారిలో నిజమైన రైతుల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం హడావిడి చేసే అవకాశవాదులు, రౌడీలే ఎక్కువగా కనిపిస్తున్నారు.
మీ విధానాలు, మీ రాజకీయ వ్యవహార శైలి మారకపోతే ప్రజల్లో మరింత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఆలోచించండి @YSRCParty !!
#JaganFailedCM #YCPCriminalPolitics #SaveAPFromYCP #IdhiManchiPrabhutvam #TDPTwitter
పోలీస్ అధికారి మీద దాడి చేసిన అంబటి రాంబాబు మీద కేసు పైల్ చేసి లోపల వేయాలి,
మొన్నటి లా మూడు రోజులు కాదు,మూడు నెలలు లోపల వేయాలి…. 🤷♀️
#YcpCriminalPolitics#EndOfYCP#HOPEJETTI