విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిని ఆయన డ్యూటీ ఆయన్ని చేయనివ్వకుండా అతనిపై దాడిచేసిన @YSRCParty కి చెందిన మాజీ మంత్రి @AmbatiRambabu పై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి @AndhraPradeshCM@APDeputyCMO@Anitha_TDP@ncbn@PawanKalyan ఇలాంటి వాటిని తేలిగ్గా 5తీసుకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఈ
#YSRcriminalParty నాయకులు చాలానే చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి
#FarmersAgainstYCPGoons
మా రైతుల ఆక్రోశం: ఇది త్యాగం… తలవంచని పోరాటం!
మేము రైతులం!
మా ముత్తాతల నాటి నుంచి ప్రాణం కన్నా మిన్నగా చూసుకున్న పచ్చని, సారవంతమైన భూములను… మా స్వార్థం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాబోయే తరాల బాగు కోసం గుండెల మీద చెయ్యేసుకుని స్వచ్ఛందంగా ఇచ్చాం! రాజధాని వస్తే రాష్ట్రం వెలిగిపోతుందని, మా పిల్లల బతుకులు మారుతాయని నమ్మి… మా సర్వస్వాన్ని ధారపోశాం.
కానీ, మా త్యాగాన్ని గౌరవించాల్సింది పోయి… మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అని పిలిపించాడు జగన్.
ఎంత అహంకారం?!
రాజధాని పనులను నడిరోడ్డుపై నిలిపివేసి, వేలాది కుటుంబాల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేసిన ఆ రోజులను మేమెలా మరుస్తాం? హక్కుల కోసం మేము రోడ్డుెక్కితే… మా సొంత భూమిలోనే మమ్మల్ని నానా హింసలు పెట్టారు. ఆ నరకప్రాయమైన రోజులు మా కళ్లముందే ఉన్నాయి. గర్భిణీ మహిళలను అని కూడా చూడకుండా, ఆడబిడ్డలని కూడా గౌరవించకుండా రోడ్లపై లాగి పడేశారు!
గుర్తుపెట్టుకోండి.. ఉద్యమంలో ఆ వేదన భరించలేక 250 మందికి పైగా మా అమరావతి రైతులు కన్నుమూశారు! ఇది ముమ్మాటికీ జగన్ చేసిన హత్యలే! ఆ కన్నీళ్లు, ఆ గుండెకోత, ఆ అమరవీరుల త్యాగాలు మా గుండెల్లో నిప్పుకణికలై రగులుతూనే ఉన్నాయి.
ఇప్పుడు… అంతా నాశనం చేసిన అదే నాయకులు తలా నలుగురు గూండాలను వెనకేసుకుని ఏ ముఖం పెట్టుకుని అమరావతికి వస్తున్నారు? ఏ నైతిక హక్కుతో మా గడ్డపై అడుగుపెడుతున్నారు?
* మమ్మల్ని “పెయిడ్ ఆర్టిస్టులు” అని అవమానించిన ప్రతి మాట మాకు గుర్తుంది!
* మా భూములను లాక్కుని మమ్మల్ని రోడ్డున పడేసిన ప్రతి క్షణం మాకు గుర్తుంది!
* **మా ఆత్మగౌరవాన్ని మేము అమ్ముకోలేదు… అమ్ముకోము!**
అమరావతి అంటే కేవలం ఐదు అక్షరాల రాజధాని కాదు… అది వేలాది రైతు కుటుంబాల రక్తం, కన్నీరు, త్యాగాల ప్రతిరూపం!
మా భూములతో రాష్ట్ర భవిష్యత్తును నిర్మించాలనుకున్నాం… కానీ మా భవిష్యత్తునే నాశనం చేసిన ద్రోహులను అమరావతి రైతాంగం ఎన్నటికీ క్షమించదు… చరిత్ర ఉన్నంతవరకు మిమ్మల్ని మరిచిపోదు!
మా భూమి… మా హక్కు… మా అమరావతి!
#Amaravati #AndhraPradesh
అమరావతిలో వైకాపా నాటకాలు: రైతు ఆగ్రహం ముందు తోకముడిచిన చిల్లర బ్యాచ్!
వైకాపా అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలో రహదారుల కంకరను సైతం తవ్వేసి, నిర్మాణ సామగ్రిని కూడా దొంగిలించారు. అలాంటి వీరు, ఇప్పుడు ఏమాత్రం సిగ్గులేకుండా 'సీఆర్డీఏ భూముల పరిరక్షణ సమితి' ముసుగు వేసుకుని, తామేదో అమరావతిని ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ వస్తుంటే ఎవరికైనా మండదా మరి?
రాజధాని రైతులంతా ఏకమై వైకాపా నేతలను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి "మా వైకాపా అమరావతి రాజధానికి అనుకూలం" అని ప్రకటించి ముందుకు వెళ్లాలని ఆ చిల్లర నాయకులను నిలదీశారు.
సాక్షి 'షూటింగ్'.. ముందే ప్లాన్ చేసిన డ్రామాలు!
రైతుల నిరసనను చూసి తట్టుకోలేక, చిల్లర దేవినేని అవినాష్ పక్కనున్న వాళ్లను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టాడు. ఆయనతో పాటు బ్యాచ్ కూడా.
పక్కా ప్లాన్: వీరు రాకముందే అక్కడ వైకాపా కెమెరాలను సిద్ధంగా ఉంచారు.
డ్రామా స్టార్ట్: అనుకున్నట్లుగానే అక్కడ గుడ్ల వర్షం కురిసింది.
స్వీయ దాడి: వైకాపా గంజాయి బ్యాచ్‌కు చెందిన వాడే సొంత కారు అద్దాన్ని పగలగొట్టుకున్నాడు.
సాక్షి నటన: ఆ రాయిని కార్ బోనెట్‌పై పెట్టుకుని, "మాపై దాడి జరిగింది" అంటూ 'సాక్షి' మీడియా షూటింగ్ మొదలుపెట్టింది. అంతా స్క్రిప్ట్ ప్రకారం సాగింది.
అహంకారం అడ్డు వచ్చింది.. తోకముడిచి పారిపోయారు!
అంతమంది రైతుల ముందు నిలబడి, "రాజధాని అమరావతికి మేము అనుకూలం" అని చెప్పడానికి వీరికి అహంకారం అడ్డు వచ్చింది. అలాగని ముందుకు వెళ్లే ధైర్యం లేకపోయింది. పోలీసులు గనుక అక్కడ లేకపోతే, తమకు రైతుల చేతిలో 'బడితపూజ' ఖాయమని అర్థమైంది. దీంతో వచ్చిన దారిలోనే ఆ వైకాపా చిల్లర బ్యాచ్ వెనుతిరిగి తోకముడిచింది.
వయసు వచ్చినా బుద్ధి రాని లేళ్ల అప్పిరెడ్డి, నిత్యం బూతులు మాట్లాడే అంబటి రాంబాబు, ఎయిర్పోర్ట్ పికప్ & డ్రాప్ వ్యవహారాల అవినాశ్, తనను తాను సన్నాసిగా సర్టిఫై చేసుకునే పేర్ని నాని.. వీరంతా కలిసి ఆడిన డ్రామా అమరావతి రైతుల ఆగ్రహం ముందు అట్టర్ ప్లాప్ అయింది! @YSRCParty
Why don’t you @Anitha_TDP order to book a case with sec 353 and sec 132 on this Idiot for assaulting a public servant in public?
This is a cognizable, non-bailable offense that carries a punishment of up to 2 years in prison, a fine, or both.
వైసీపీ నేతల అమరావతి పర్యటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
"అమరావతికి ఎందుకు వెళ్లారు? ఎవరు వెళ్లమన్నారు? ఐదేళ్లు రాజధాని రైతులను ఏడిపించి, ఆడబిడ్డలను అవమానించింది మీరే. ఇప్పుడు మళ్లీ రాజధాని కడుతుంటే కుట్రలు పన్నుతూ రెచ్చగొడుతున్నారు?"
#Amaravati#CMChandrababuNaidu #AndhraPradesh #YCP
కచ్చితంగా అడగాల్సిందే..
సిగ్గు అనిపించలేదా అని..
చెయ్యని వాటిని భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ పవిత్ర గ్రంథాలతో పోల్చినందుకు సిగ్గు లేదా అని అడగాలి.
మద్యపాన నిషేధం పేరు చెప్పి, కల్తీ మద్యం అమ్మి, ప్రజల ప్రాణాలు తీసినందుకు సిగ్గు లేదా అని అడగాలి.
ప్రశ్నించిన కారణంగా ఓం ప్రతాప్ అనే యువకుడిని పొట్టన పెట్టుకున్నందుకు సిగ్గు లేదా అని అడగాలి.
అడిగావా మరి @DrPradeepChinta ?