📢 జనసైనికులకు పిలుపు!
గాదె వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు, జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు గారు, ఆయన భార్యపై జరిగిన దాడిని నిరసిస్తూ రేపు బెల్లానకొండ మండల కార్యాలయానికి జనసైనికులందరూ హాజరుకావాలి.
#LocalBodyElections2026#palnadujanasenaparty
@Rani_Rowdrini_K@AnuradhaJanase1@JanasenaAnu Congratulations @AnuradhaJanase1 Garu !
✨ మీ వంతు కృషి చేసి, ప్రజలకు మరింత చేరువై వారి మనసులు గెలుచుకోండి. మీరు విజయం సాధించి, మనందరం గర్వంగా జరు��ుకునే విజయ క్షణాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను! 💐
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వ���నగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
వంగవీటి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు! @VangaveetiOffl
విజయవాడ మేయర్ పదవికి నామినేషన్ పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. మీ భవిష్యత్ రాజకీయ ప్రయాణం విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం! 🚩🔥
#VoteForGlass
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థులు రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థులు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty