The supreme leader posted a fake tweet,
Maharashtra CM tried to make fun of INC
Lost Nagpur MLC in his home turf
Deleted the post and gone silent after that.
Unreal clownery 🤣
తొందరపడి ఓ కోయిల ముందే కూసింది...🤣
పాపం మోదీ.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేయబోయి దెబ్బయిపోయాడు
మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో రెండు ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్ మిత్రపక్షం గెలుచుకుంది.
ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్‌పూర్ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ గెలుచుకుంది...
ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లు... నెక్స్ట్ కొట్టబోయేది మోదీ సీటునే...
రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు
కేంద్రంలో నిరసనలకు ఆటంకం కల్పిస్తున్న వారే రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారు
ధర్నాచౌక్ ఎత్తేసిన బీఆర్ఎస్కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు
ఈరోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సహచర మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
సర్ (SIR) పేరుతో దేశవ్యాప్తంగా అర్హులైన వారి ఓటు హక్కును తొలగిస్తున్నారనే అంశంపై తక్షణమే ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ @RahulGandhi గారి నాయకత్వంలో ఢిల్లీ కేంద్రంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టినా కేంద్రప్రభుత్వం స్పందించడం లేదు.
నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఢిల్లీలో చేపట్టిన భారీ ర్యాలీకి లక్షలాది మంది తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం రైళ్లు కేటాయించక పోవడం బావ్యం కాదు.
రైల్వేలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సొత్తు కాదు. అవి భారత ప్రజల ఆస్తి. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను కేంద్రం అడ్డుకుంటే ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు రైల్వే శాఖ వ్యవహారాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్ణయాలపై ప్రజా క్షేత్రంలోనే తేల్చు కుంటాం.
ఇండియా కూటమి చేపట్టే నిరసనలకు ఆటంకాలు కల్పించే బీజేపీ నాయకులు వారు మాత్రం తెలంగాణలో పాదయాత్రలు చేపట్టాలని భావించడం ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలి.
గతంలో ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు, నిరసనలు, ధర్నాలు చేపట్టేందుకు వేదికగా ఉన్న ఇందిర పార్క్ లో ధర్నా చౌక్‌ను ఎత్తివేసి, ప్రశ్నించే గొంతులను అణచివేసిన బీఆర్ఎస్ నాయకులు నేడు ప్రజాస్వామ్యం, నిరసన హక్కుల గురించి మాట్లాడటం పెద్ద హాస్యాస్పదం.చాలా విడ్డూరంగా ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్‌ను పునరుద్ధరించి, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించింది.
#ProtestForDemocracy #SaveDemocracy
@INCTelangana@INCIndia
Happy Birthday, @INC_Ponguleti — Telangana’s Minister for Housing, Revenue and Information & Public Relations.
A staunch Congressman who turns every crisis into an opportunity, Ponguleti Srinivasa Reddy has earned a name that resonates with the people—Indiramma Indla Seenanna.
His mission, Indiramma Indlu, is delivering 8 lakh homes across Telangana:
–7 lakh in rural Telangana
–1 lakh in prime areas of Hyderabad
A mission of unprecedented scale, aspiring to be the world’s largest public housing initiative.
8 lakh homes.
8 lakh foundations for dignity & security.
Telangana’s 8th wonder in the making.
Meet Telangana Minister Ponguleti Srinivas Reddy, Minister for housing, revenue and I&PR
This man undertook and executed the world’s largest public housing initiative called Indiramma Indlu.
This included:
>700,000 houses in rural Telangana.
>100,000 houses in prime areas of Hyderabad.
>800,000 houses across Telangana in a short span.
> changing the lives of poor families and giving them dignity and security.
He is now lovingly called “Indiramma Indla Seenanna” for his work.
Very few as dedicated as him in Politics today, Happy Birthday to the man.
Truth may be challenged, but it can never be silenced.
Shri Rahul Gandhi @RahulGandhi Ji, our Jannayak, has shown that standing for truth, justice and the rights of the people requires unwavering courage and conviction.
No amount of intimidation or false allegations can weaken a leader who draws his strength from the people and his commitment to the Constitution.
Truth will prevail, justice will shine, and the voice of the people will rise stronger than ever.
Hyderabad ORR – Done by Congress
Hyderabad Airport – Done by Congress
Hyderabad Metro – Done by Congress
Hyderabad Pharma Hub – Done by Congress
Hyderabad IT Hub – Done by Congress
Hyderabad Drinking Water Supply – Done by Congress
BRS literally peekindemi ledu. Nalugu buildings kattinantha matrana ade development aipodu.
ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లులు త్వరలో జమ చేస్తాం
ఆడబిడ్డ ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం
పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈ రోజు నేలకొండపల్లిలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన 145 మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే కొద్ది రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం. ఇల్లు పూర్తయినా ఫైనల్ బిల్లు రాలేదని లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవద్దు.
ఇప్పటికే మండలంలో మొదటి విడతలో మంజూరైన 648 ఇళ్లలో 620 పూర్తయ్యాయి. వివిధ కారణాల వల్ల మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా గత ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేర్చలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంతిల్లు కట్టించాలన్న గొప్ప సంకల్పంతో మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో 1 లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఇప్పటివరకు 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతి ఇంటికి రూ. 5 లక్షల చొప్పున రూ. 40 వేల కోట్లను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ మరో మూడు, నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం.
దశాబ్దాలుగా పేదలు కంటున్న సొంతింటి కలను సాకారం చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఇంకా ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తుంది. ఆడబిడ్డ ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యం.
#IndirammaIndlu