@Priyaa_Purohit Gandhi and Gandhi followers are struck at 2G network … it keeps on loading …. Never completes loading… perfectly suits Mr Papu…. Now I understand y people call him PAPU. Hahahahaha
@sravandasoju@TelanganaDGP Is Telangana state formed to see such atrocities by Andhra Police…. That a male cop handling female citizen… this real harassment… congress Government and CM Revanth Reddy is busy in looting Telangana… Jai Telangana…
యువత కదిలితే కాదేది అసాధ్యం.. తిరుగులేని శక్తిగా ఖైరతాబాద్ అసెంబ్లీ విద్యార్థి యువ సైన్యం!✊
రేపు తెలంగాణ భవన్లో జరగబోయే ఖైరతాబాద్ BRS శిక్షణా తరగతుల కోసం.. మన 'Gen Z’ యువ కిశోరాలు కదనరంగంలోకి దూకాయి.
రాత్రింబవళ్లు శ్రమిస్తూ, ఏర్పాట్లలో దూసుకుపోతున్న మన యువ సైన్యానికి హృదయపూర్వక అభినందనలు.
మన కార్యనిర్వహణ అధ్యక్షులు
శ్రీ కేటీఆర్ @KTRBRS గారి దిశా నిర్దేశంలో.. రేపటి ఖైరతాబాద్ నియోజకవర్గ SIR-శిక్షణా కార్యక్రమానికి సర్వం సిద్ధం!
#SIRTRAINING #KCR #TELANGANA
సింగరేణిలో రూ.15,000 కోట్ల అవినీతి, దోపిడీపై ప్రశ్నించినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయింపు.
• @KTRBRS ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం.
• జైలు నిర్బంధాలతో ఉద్యమకారుల గొంతు నొక్కలేరు.. మర్డర్ సెక్షన్లు పెట్టినా బాల్క సుమన్ వెనక్కి తగ్గరు.
• తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు ఎదుర్కొన్న బాల్క సుమన్‌కు జైలు కొత్త కాదని వ్యాఖ్య.
• జైలులోనూ పూర్తి ధైర్యంతో, రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారని బాల్క సుమన్‌పై శ్రవణ్ ప్రశంసలు.
• సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన డా. దాసోజు శ్రవణ్.
• ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా @revanth_anumula గారి పై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదు
• కాంగ్రెస్ నేతల బూతు వ్యాఖ్యలకు చట్టాలు వర్తించవా? అని నిలదీత.
• సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం వ్యవహారంపై జుడీషియల్ విచారణ డిమాండ్.
• రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు నిల్వలపై నిజాలు బయటపడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ.
• నైనీ బొగ్గు బ్లాక్‌ను రద్దు చేసినా విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్న.
• సింగరేణిని అదానీకి అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపణ.
• సృజన్ రెడ్డి వ్యాపార ప్రయోజనాల కోసమే సింగరేణిని వాడుకుంటున్నారని విమర్శ.
• 19,500 మంది సింగరేణి కార్మిక కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన.
• కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెయ్యి రోజులు దాటినా ఒక్క మెడికల్ బోర్డు కూడా వేయలేదని విమర్శ.
• కారుణ్య నియామకాలపై విజిలెన్స్ పేరుతో కార్మికులను వేధిస్తున్నారని ఆరోపణ.
• జీఓ 76 ద్వారా లభించిన భూములను కార్మికుల నుంచి లాక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ.
• డీజిల్, జిలెటిన్ స్టిక్స్, ఓబీ వర్క్స్ కాంట్రాక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ.
• సింగరేణిలో మొత్తం రూ.15,000 కోట్ల దోపిడీ జరిగిందని డా. దాసోజు శ్రవణ్ ఆరోపణ.
• సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. ఎవరి జాగీరు కాదని స్పష్టం.
• కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందాలతో వ్యవహరిస్తున్నాయని విమర్శ.
• సింగరేణిని కాపాడుకోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజల బాధ్యత అని పిలుపు.
• అక్రమ కేసులతో ప్రజాస్వామిక స్వరాలను అణచివేయాలనే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరిక.
• “Every Day is Not a Sunday” అంటూ పోలీసులకు డా. దాసోజు శ్రవణ్ హెచ్చరిక.
• @balkasumantrs జైలు పాలైనా సింగరేణి పరిరక్షణ పోరాటం మరింత ఉధృతమవుతుందని స్పష్టం.
• సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
@KCRBRSPresident@TelanganaCMO@BRSHarish
👇👇Full Pressnote and Vedio are attached