బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం.
హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే.
క���మార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు.
మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?
చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?
తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం.
కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం.
మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి.
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధననే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా చేసుకు���ి ఉద్యమించిన మహనీయుడు జయశంకర్ సార్.
భవిష్యత్ తరాలకు జయశంకర్ సార్ స్ఫూర్తిని అందించాలనే సంకల్పంతో ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన ఘనత కేసీఆర్ గారిదే.
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరును నామకరణం చేయడంతో పాటు, ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.
జయశంకర్ సార్ ఆశయాలను స్ఫూర్త��గా తీసుకుని, ఆయన చూప��న మార్గంలో పయనించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
జోహార్ జయశంకర్ సార్✊
తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్... తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్.
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ��చార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు జయశంకర్ సార్. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన జయశంకర్ సార్ తెలంగాణకు ఒక దిక్సూచి.
వారి సేవలను గుర్తిస్తూ... జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గౌరవించుకుంది.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశం��ర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
బిడ్డ అద్దంకి దయాకర్ నువ్వు రా అంటే మేము బే అంటం...హరీష్ రావు గురించి మా కేటీఆర్ గురించి, మా బీఆర్ఎస్ నాయకుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక వదిలిపెట్టం..
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా నటిస్తూనే, నాటి కాంగ్రెస్ పెద్దలకు అంతర్గత సమాచారాన్ని చేరవేసిన కోవర్టు అద్దంకి దయాకర్
ఆయనది ఒక నీచపు బతుకు, దారుణ బతుకు, దుర్మార్గపు బతుకు
ఆ బతుకు బతకడం కంటే ఒక బండ కట్టుకొని బ��యిలో దూకు...
- బీఆర్ఎస్ నాయకుడు గౌతం ప్రసాద్
EVs with a top speed below 40 km/h are exempt from registration. If these vehicles are not complying with the rules, it raises serious concerns about road safety, accountability, and misuse in criminal activities.@PMOIndia@TelanganaCMO@nitin_gadkari@Ponnam_INC
EVs with a top speed below 40 km/h are exempt from registration. If these vehicles are not complying with the rules, it raises serious concerns about road safety, accountability, and misuse in criminal activities.@PMOIndia@TelanganaCMO@nitin_gadkari@Ponnam_INC
How safe are unregistered EVs for our streets? With zero licensing requirements for some low-speed models, are we opening the door to unregulated traffic violations or even criminal use? Kindly look into this @TelanganaDGP@TelanganaCOPs@TelanganaCMO@TelanganaCS@Ponnam_INC
Seeing a massive rise in unplated, local low-speed EVs in Hyderabad. Because they cap at 25km/h, they dodge RTO registration—but many are bypassing speed limits and ignoring traffic rules. No number plate shouldn't mean zero accountability! 🛑 #HyderabadTraffic#RoadSafety
How safe are unregistered EVs for our streets? With zero licensing requirements for some low-speed models, are we opening the door to unregulated traffic violations or even criminal use? Kindly look into this @TelanganaDGP@TelanganaCOPs@TelanganaCMO@TelanganaCS@Ponnam_INC
సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఢిల్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బృందం.
కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి గారిని కలవనున్న కేటీఆర్ బృందం.
కేటీఆర్ గారితో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు ఈ బృందంలో ఉన్నారు.
అదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించనున్నారు.
సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడతారు.