@naralokesh లోకేష్ గారు.. దయచేసి ట్వీట్ వేసి చేతులు దులుపుకోకండి. సుగాలి ప్రీతి కేసు ఇప్పటివరకు అంతు లేదు. ప్రవీణ్ అన్న కేసు కూడా అలాగే బీరువాలో పెట్టి తాళం వేయకండి.
@DrPradeepChinta అవును సార్.. చాలా తేడా ఉంది.. తెలంగాణ అంబేద్కర్ విగ్రహం కొంచం పోలికలు దగ్గరగా ఉన్నాయి.. ఆంధ్ర (మా రాష్ట్రం) లో పెట్టిన విగ్రహానికి పోలికలు లేవు.
@sravanijourno@VVL_Official ఆల్రెడీ ఈ పార్టీ ఉంది. చిన్నయ దొర పెట్టిన పార్టీ. నాకు తెలిసి 2018 నుండి ఈ పార్టీ మనుగడలో ఉంది. మళ్ళీ ఈయన ఏదో కొత్త పార్టీ ' పెట్టినట్టు ' చెప్తున్నారు. అసలేం జరుగుతుందో నాకర్ధం కాలేదు ..!!!