ఇండియన్ గ్యాస్ డెలివరీ సిబ్బంది “ఫోన్‌పే ద్వారా చెల్లిస్తే ఛార్జీలు పడతాయి, మేము ఫోన్‌పే యాక్సెప్ట్ చేయము, మీరు క్యాష్ ఇవ్వాలి” అని చెబుతున్నారు.
గ్యాస్ డెలివరీ సమయంలో వినియోగదారులకు నగదు మాత్రమే ఇవ్వాలని ఒత్తిడి చేయడం, డిజిటల్ చెల్లింపు చేయడానికి అవకాశం ఇవ్వకపోవడం, అదనంగా ₹50 త
ఇండియన్ గ్యాస్ డెలివరీ సిబ్బంది “ఫోన్‌పే ద్వారా చెల్లిస్తే ఛార్జీలు పడతాయి, మేము ఫోన్‌పే యాక్సెప్ట్ చేయము, మీరు క్యాష్ ఇవ్వాలి” అని చెబుతున్నారు.
గ్యాస్ డెలివరీ సమయంలో వినియోగదారులకు నగదు మాత్రమే ఇవ్వాలని ఒత్తిడి చేయడం, డిజిటల్ చెల్లింపు చేయడానికి అవకాశం ఇవ్వకపోవడం, అదనంగా ₹50 త
@naralokesh 89.99 అంటే దగ్గరి దశాంశానికి సవరించినప్పుడు 90 అవుతుంది అని మన students చెప్పమంటారు. అప్పుడు వాళ్ళు ఏంటి sir మీకు 89.99 వస్తే pass అయినట్లే కదా 89.9 అంటే 90 అవుతుంది అని మీరే చెప్పారుగా అని అడిగితే, ఏమి చెప్పాలి మనం. tet sir
@naralokesh 89.99 అంటే దగ్గరి దశాంశానికి సవరించినప్పుడు 90 అవుతుంది అని మన students చెప్పమంటారు. అప్పుడు వాళ్ళు ఏంటి sir మీకు 89.99 వస్తే pass అయినట్లే కదా 89.9 అంటే 90 అవుతుంది అని మీరే చెప్పారుగా అని అడిగితే, ఏమి చెప్పాలి మనం. tet sir bc 74.9999 oc 89.78999 ela vachavei
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించాలన్నదే చంద్రబాబు గారి అభిమతం. ఈ రెండేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, సర్వజన సంక్షేమం అన్నిటినీ మించి ప్రజల్లో ఏర్పడిన నమ్మకం... వీటికి నిదర్శనం ఈ వివరాలు. ఒకసారి చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ రోజు సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజారోగ్య భద్రతే ధ్యేయంగా ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ��ాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి...ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో సమర్థవంతమైన వైద్యాన్ని అందిస్తాం. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని....ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని....ప్రజలు కూడా ఉత్తమ ఆరోగ్య విధానాలతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం అడుగేయాలని కోరుతున్నాను.
#Sanjeevani
#MegaPTM4inAP#TallikiVandanam#MegaParentTeacherMeeting
పిల్లలతో టీచరులా కలిసిపోవడం..
వారు నేర్చుకుంటున్న తీరును పరీక్షించి తెలుసుకోవడం..
బాగా చదువుతున్న వారికి అభినందనలు కురిపించడం..
చిన్నారులతో గొప్పనేత ఇంటరాక్షన్ ఒక అద్భుతం కాక మరేమిటి?
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
‘‘కోటిమంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్న అతిపెద్ద కుటుంబం నాది...
ఆ కుటుంబం కోసం ఏపని చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతాను..
ఇన్సూరెన్సు, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఒక భాగం మాత్రమే..
ఇప్పుడు కార్యకర్తలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం.. వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాం.’’
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
#TallikiVandanam
'తల్లికి వందనం'... గిరిజన కుటుంబాల భవిష్యత్తుకు భరోసా!
'తల్లికి వందనం' లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఆత్మీయంగా ��ుఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం, 'స్త్రీ శక్తి'తో మహిళల ఆర్థిక సాధికారతపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
కరవు కథలు రాసిన నేల... ఇప్పుడు కలల్ని సాకారం చేస్తున్న నేల...
నీటి ప్రతి చుక్కలో ఆశ ఉంది...
రైతు ప్రతి చెమట చుక్కలో భరోసా ఉంది...
రోడ్డు ప్రతి కిలోమీటరులో అభివృద్ధి ఉంది...
పరిశ్రమ ప్రతి అడుగులో యువత భవిష్యత్తు ఉంది...
పెట్టుబడి ప్రతి రూపాయిలో ఉపాధి ఉంది...
రాయలసీమ ప్రతి విజయగాథలో విజనరీ నాయకత్వం ఉంది...
'రాయల' నాటి వైభవాన్ని... 'రాయల్' సీమగా మలుస్తూ,
స్వర్ణాంధ్ర ���ిర్మాణంలో రాయలసీమను అభివృద్ధికి కొత్త చిరునామాగా తీర్చిదిద్దుతోంది కూటమి ప్రభుత్వం.
#RayalaseemaRising
#ChandrababuNaidu
#NaraLokesh
#Rayalaseema
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రాయలసీమ రైజింగ్ ... స్వర్ణయుగం ప్రారంభమైంది.
రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన���న గుర్తుకు వచ్చేవారు. వీటితోపాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా గుర్తుకు వస్తున్నాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరోజు నెరవేరింది. సీమ ఖనిజ సంపద... సీమ అభివృద్ధికే వినియోగించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని సున్నపురాళ్లపల్లిలో 'జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులు ప్రారంభించి నిజం చేశాం. దీనికి అనుబంధంగా 'నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు'కు, అలాగే విజయనగరం జిల్లాలోని 'జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు'కు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం ��ంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నాం. 2028 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి జరుగుతాయి. స్టీల్ ప్లాంట్ రాకతో కడపజిల్లా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్... ఇటు జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తున్నాం.
@TheJSWGroup