సుమ కనకాల గారి గొప్ప సంకల్పం - మన హీరోల పెద్ద మనసు! ❤️
"ఖమ్మంలో Old Age Home నిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు మరియు ఇతరులు ఆర్థికంగా సహాయపడ్డారు. ప్రభాస్ గారు ఇప్పటికీ ప్రతి నెల తన వంతు సహాయం అందిస్తూనే ఉన్నారు!" 👏👏
#PawanKalyan#Prabhas#SumaKanakala#Khammam
🔥 #RAAKA Movie Updates! 🔥
వుల్ఫ్ డాన్స్: అల్లు అర్జున్ గారి 'Wolf Dance' సీక్వెన్స్ ఈ సినిమాకే బిగ్గెస్ట్ విజువల్ స్పెక్టాకల్ కానుంది! 🐺🕺
మ్యూజిక్ & VFX: సాయి అభ్యంకర్ ���ప్పటికే 5 పాటలు పూర్తి చేయగా, VFX పనులు ఫుల్ స్పీడ్తో జరుగుతున్నాయి! 💥
#AlluArjun #Raaka #Tollywood
నాడు థియేటర్లలో యావరేజ్.. నేడు యూట్యూబ్లో వరల్డ్ రికార్డ్! 💥
9 ఏళ్ల క్రితం వచ్చిన 'జయ జానకి నాయక' (హిందీ డబ్బింగ్: Khoonkhar) యూట్యూబ్లో ఏకంగా 100 కోట్ల (1 Billion) వ్యూస్ సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది! 👑🔥
#JayaJanakiNayaka