@naralokesh ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం . కానీ ఏదైనా ప్రమాదం జరిగితే నిర్లక్ష్యం అనే పదాన్ని జోడించి
మా చావులను సైతం పక్కన పడేశారు సార్. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది సార్.
పెద్దలు పెద్దిరెడ్డి గారు వైన్-మైన్, ల్యాండ్-శాండ్-శాండల్‌వుడ్ దోచుకునేంత పేద్ద బుర్ర, లక్షలకోట్లు బొక్కేంత పేద్ద బొర్రా మీకున్నాయని ఒప్పుకుంటాను. అటువంటి దోపిడీ బుర్ర నాకు లేదు. ఎనర్జీ అసిస్టెంట్లు వారి బాధలు నాతో చెప్పుకున్నారు.(1/4)
@ysjagan thank you cm sir creat wonderful future to our energy assistants in sachivalayam.but we are hardly working in power dicoms 24/7 we loss 60+ young mens in electrical accedent s & 100 plues injured person's we hope please respond about us
sir
thank you cm sir