ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది.
ఎయిర్ పోర్టు నుంచి సభా ప్రాంగణానికి ర్యాలీగా తరలివస్తుండగా మార్గంమధ్యలో శ్రీ @PawanKalyan గారితో పాటు తరలివస్తున్న జనసేన శ్రేణులను నిలిపివేసిన పోలీసులు జనసైనికుల్ని వదిలితేగాని ముందుకు కదిలేది లేదని పోలీసులకు తేల్చి చెప్పిన జనసేనాని.
చేసేదిలేక బారీ కేడ్లు తెరిచిన పోలీసులు.