@VJSM_125 ఇందులో మన తప్పు ఏమీలేదు..అం��ా అన్న చేసిందే. తలా తోకా లేని పథకాలు ఇచ్చి బలిపశువు అయ్యాడు మనల్ని చేశాడు. మేనిఫెస్టో లోవి ఇచ్చి రోడ్లు వేస్తే బావుండు.
కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్.
నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనక��టూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. (1/2)
Sri @YSJagan garu’s AP govt between 2019-22 has recruited 2.06 lakh in permanent jobs, 37,908 in contractual and 3.71 lakh in outsourced jobs, totalling at 6.16 lakh. This is 20times of TDP (34,108) between 2014-19. The AP govt. is OF the People, BY the People and FOR the People.
ఆంధ్రులందరికీ ఏకతాటిపై ఉంచి రాష్ట్ర ప్రజలందరినీ సంపన్నులుగా మారుస్తానని జగన���్న ప్రతిజ్ఞ చేశారు! మన ముఖ్యమంత్రి చేస్తున్న గొప్ప పని వలన మన ప్రాంతం లాభపడాలి! #WeSupport3Capitals
2024 ఎన్నికల్లో జగనన్నకు చారిత్రక విజయం అందించేలా పని చేయడానికి నేను సిద్ధం. అందుకోసం పని చేస్తున్న టీం జగనన్న యాప్ లో నేను రిజిస్టర్ అయ్యాను. ఎందుకు మీరు ఇంకా వేచి చూస్తున్నారు?
గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి!
#IAmTeamJagananna
గురువును దైవంగా భావించే సంస్కృతి మనది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుదే. మహోన్నత కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న గురువులను ��పాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించిన జగనన్న
#Teachersday #CMYSJagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల దిశగా అడుగులు వేస్తునందుకుగాను ప్రశంసించిన నోబెల్ గ్రహీత, MIT ప్రొఫెసర్ మరియు ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రొఫెసర్ ఎస్తేర్ డుఫ్లో.
#JaganMohanReddy#YSJaganAgainin2024#YSJaganMarkGovernance