#సుపరిపాలనలోతొలిఅడుగు#FirstStepRebuildingAP
ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది! సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశాం. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తాం. ప్రజాసేవలో నిమగ్నమవుతాం. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ ధన్యవాదాలు.
Had an insightful meeting with @satyanadella, CEO of @Microsoft. Sought his valuable guidance and support in advancing IT, AI, and skill development in Andhra Pradesh. Looking forward to collaborative efforts to drive digital transformation and opportunities in the state. #AndhraPradesh #Microsoft #DigitalTransformation #AI
This Vijayadashami, brace yourselves to join us on the most iconic and historic mission EVER! 🔥
10:00 AM, TOMORROW! Stay tuned! 💥
@SitharaEnts@Fortune4Cinemas#SrikaraStudios
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను.
లక్షల కోట్ల ఆస్థులు వున్నా మంది సొమ్ము తినే వాళ్ళు, పది కిలోమీటర్ల దూరానికి ప్రభుత్వ హెలికాప్టర్లు వాడే సైకోలు
😡😡..
రామోజీ కుటుంబం విలువల ముందు గడ్డి పోచలు, ఆ కుటుంబం గురించి నిన్న అవాకులు, చెవాకులు పేలిన వారి కోసం ఈ వీడియో!🙏🙏
💧🌊💧
జలదృశ్యం నుంచి..
సుజల దృశ్యం దాకా...
తెలంగాణ జల విధానం..
మన భారత దేశానికే కాదు..
యావత్ ప్రపంచానికే ఆదర్శం
నాడు...
ఉమ్మడి పాలనలో
తెలంగాణ వ్యవసాయ రంగంలో సంక్షోభం
రైతన్నల బతుకు అత్యంత దుర్భరం
నేడు...
ఒకే ఒక్కడి సంకల్పంతో...
సాగునీటి రంగంలో స్వర్ణయుగం…
నాడు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
అన్నడు దాశరథి
నేడు
నా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం
చేసిండు కేసీఆర్!
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaFormationDay
Here is the 𝐑𝐨𝐜𝐤𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 @HeroManoj1's Birthday Special CDP 🔥🤩
Advance Birthday wishes to the Energetic Thunder #ManchuManoj & wishing him all the very best for #WhatTheFish and all of his future endeavours ✨
#HBDManojManchu