#పవన్కిపిచ్చెక్కింది మా ఆమ్మని తిట్టేసారు అని వెక్కివెక్కి ఏడ్చిన పవన్ కళ్యాణ్. ఇప్పుడు వర్మని అదే తిట్టు తిట్టమని ప్రోత్సహిస్తున్నాడు. అంటే, అందరి అమ్మ అమ్మ కాదు. ఈయన గారి తల్లి మాత్రమే తల్లి. పాపం! ఎవరికైనా చూపించండి.
@PawanKalyan Slander and threatening campaign is done by your fans and your party (Sataghni team). For instigating crime, you should be arrested by TS Police.
@PawanKalyan First your fans came for me. You were silent. Than they came for Sri Reddy, you were mum. Then they are after RGV, you became dumb. Now it is your turn. Face the music. You were never for voiceless and helpless. You are always for your own power.
@PawanKalyan బాయ్ కాట్ అంటే చానళ్లను జనసేన వాళ్ళు ఎవరూ చూడకూడదు అనుకున్నానే! మరి మీ అధికార ప్రతినిధిని ఏం చేస్తున్నాడు? మీరు కూడా @RGVzoomin లాగా ఒట్టు తీసి గట్టున పెట్టారా?
#పవన్కిపిచ్చెక్కింది. ఎందుకంటే, ఒక బిజినెస్ మ్యాన్ కట్టిన పార్టీ ఫండ్. అదీ 2009-10 లో ఇచ్చింది బైటపెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. పర్సనల్ అడ్రస్ హైలైట్ చేసి పెట్టడం ఫ్యాన్స్ ని అటాక్ చేయమని చెప్పడానికా!