ఈ మధ్య తెలుగు ఇండస్ట��రీలో Break-Even దాటి లాభాల వర్షం కురిపిస్తున్న సినిమాలను ఒకసారి గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది.
వాటిలో చాలా సినిమాలకు భారీ VFX, హై-ఎండ్ Graphics, అవసరానికి మించిన Production ఖర్చులు ఉండటం లేదు. PAN India సినిమా అనే పేరుతో సంవత్సరాల తరబడి షూటింగ్స్ చేయడం లేదు. భారీ ఈవెంట్స్, కోట్ల రూపాయల ప్రమోషన్స్, అంతులేని Pre-Production అంటూ ఏళ్ల తరబడి సమయం తీసుకోవడం లేదు.
కథ ఏంటి? ఆ కథను ఎంత బడ్జెట్లో చెప్పాలి? ఎక్కడ ఖర్చు చేయాలి? ఎక్కడ ఆపాలి? అనే విషయంలో ఒక స్పష్టత కనిపిస్తోంది.
అంటే తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలి అని కాదు. కథకు అవసరమైనంత మాత్రమే ఖర్చు చేయాలి అనేది అసలు పాయింట్.
ఒక మంచి కథను చె���్పడానికి 5 సంవత్సరాలు అవసరం లేదు. ప్రతి సినిమాను PAN India స్థాయిలో భారీగా చూపించాల్సిన అవసరం లేదు. ప్రతి సన్నివేశాన్ని VFXతో నింపాల్సిన అవసరం లేదు.
బడ్జెట్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది. కానీ కథపై నమ్మకం ఉండి, సరైన బడ్జెట్లో సినిమా తీస్తే Break-Even త్వరగా రావడమే కాదు, లాభాలు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది.
చివరికి ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చేది భారీ సెట్లు, VFXలు చూడటానికే కాదు… ఒక మంచి కథను, మంచి సినిమాను అనుభవించడానికి.
మన తెలుగు సినిమాకు ఒకప్పుడు ఉన్న ఆ simplicity, clarity, content మీద నమ్మకం… మళ్లీ కనిపిస్తున్నట్టుంది.
Good Old Days… బహుశా తిరిగి వస్తున్నాయేమో!
#Irumudi
#Irumudi chusaka anipistundi… 🥹❤️
Ee modda lo IT job chesi okadi kinda baanisalaga undadam kanna, Ravanna laga oka auto konukuni, naa family tho naa Machilipatnam (Chinnapuram) lo edo oka panta vesukuni, oorilo King laga brathakali anipistundi. 👑❤️
What a movie! 🥹❤️ #Irumudi
Civil War is a perfect litmus test of how you are as a person. If you’re Team Iron Man, you’re an emotional, naive and impulsive person who cannot step back and look at the bigger picture. And ironically, that is exactly who Tony was.
Maturity is realising Steve was absolutely right. He understood what the Accords could eventually mean for the Avengers. He looked at the bigger picture. And that’s why every member of Team Iron Man who stood against Steve eventually realised he was right.
Tony realised he was wrong and came back to help Steve. Rhodey backed Steve against Ross in Infinity War. Black Panther realised he was fighting the wrong battle and helped Steve and Bucky. Natasha called out Tony and helped Steve. Vision also understood Steve’s position and called him for help in Infinity War.
Cap was right. And Mjolnir choosing him in Endgame was the perfect punctuation mark.
పక్క హీరోలకి హిట్ వస్తే మన హీరోలు ఎందుకు ట్రై చెయ్యరు అని సలహాలు ఇవ్వదం మన తెలుగు ఆడియన్స్ కి అలవాటే. ఈరోజు VAS సూర్య చేస్తే ��ాతో సహా రవితేజ తీస్తే బాగండేది, పవన్ తీస్తే ఇంకా బాగుండేది ఇలాంటి కధలు అసలు ఎందుకు ఒప్పుకోరు మన హీరోలు అంటున్నారు.
పెద్ది లాంటి కధ కోసం రాం చరణ్ ప్రాణం పెట్టి తీస్తే ఎం చేశారు. హీరోయిన్ నడుము చూపించారు మనోభావాలు దెబ్బతిన్నాయి అని హడావిడి చేసి పెట్టిన కష్టం మొత్తం పక్కన పెట్టేశారు. అదే కధ బుచ్చిబాబు ధనుష్ లేదా విక్రం తో తీసినట్లు అయితే తమిళ్ హీరోలు మాత్రమే ఇలాంటి కధలు చెయ్యగలరు మన వాళ్లకి రొట్ట మాస్ కావాలి అని వీళ్లే విమర్శించే వాళ్ళు.
నరం లేని నాలుక. ఎన్ని కబుర్లు అయినా చెప్పిద్ది మన గుల తీరేలా ఉంటే చాలు.
@Marvel_Stans Avengers slot icchara
So
After Secret Wars
In 2028 we can watch X-Men, Ghost Rider and a new Black Panther movies
WE ARE BACK ON TRACK BICHCHCHCH......
అలా అంటే దశాబ్దాల తరబడి గొప్ప సినిమాగా నిలిచిన మాయాబజార్ సినిమాలో కూడా ఉత్తర కుమారుడు అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ, సమయానికి తగు మాటలాడెనే అనే త్యాగరాజ కీర్తన హమ్ చేస్తాడు..
అసలు మాయాబజార్ ఎపిసోడ్ అనేదే మహాభారతంలో లేదు.
అసలు పాండవులలో ఏ ఒక్కరి మొహమూ ఒక్కసారి కూడా చూపించకుండా మహాభారతం కథ పేరు చెప్పి అంత పెద్ద సినిమా తీసారంటే, అందులో మనం లాజిక్ చూశామా, వేరే ఎట్రాక్షన్ చూశామా అన్నది గమనించాలి.😃😃
Brother @ZEE5India, let a scene or a dialogue finish before throwing those ads. Learn something from @PrimeVideoIN, at least they place them at sensible points instead of cutting right through a scene.
15 June 2001 created history.
#Lagaan redefined storytelling and took India to the global stage. #Gadar ignited the box office with unmatched mass hysteria.
Two completely different films. Two historic blockbusters. One unforgettable date.
#25YearsOfLagaan#25YearsOfGadar
🚨GIVEAWAY🚨
Win a copy of the upcoming 4K Ultra HD™ release of the “Steven Spielberg: The Spotlight Collection - Limited Edition Steelbook Library Case.”
To Enter:
✍️ Like and Retweet this post!
🫵 Follow @IrishFilmCritic!
Ends: Friday, June 5th