దీనితో కనీసం లక్షన్నర ఎకరాలకు నీరు అందించవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. వర్షాలు కురిసి, వరద పెరిగి అన్ని మోటార్లు మొదలైతే తెలంగ���ణలో బీళ్లన్ని గోదావరి నీటితో సస్యశ్యామలం. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అవడం వల్ల తెలంగాణకు చేకూరిన లబ్ది ఇది! 👍2/2
#KaleshwaramProject
#Telangana
#KCR
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరిలో 90వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద అమర్చిన 11 పంపులకుగానూ.. 3 పంపులతో నీటిని ��త్తిపోస్తున్నారు.
#KaleshwaramProject