ప్రతీకారానికి ప్రత్యర్థి పదింతలు బలవంతుడైన పరిస్థితి మారనివ్వకూడదు.✨🦁🤞
The only journey is the journey within.
Personal development is a major time-saver.
విచక్షణా జ్ఞానం లేని వింత జాతులకు విలువనిచ్చిన విధాత.
మీ వల్లనే మా జాతులకు విముక్తి కలిగింది.మీ వల్లనే ఈ దేశ భవిష్యత్తు మారింది.చరిత్రను తిరగరాసిన మహాశయా నీకు వందనము. నిన్ను మరచిన సమాజం ఇంకా బానిస సంకెళ్లను ముద్దాడుతుంది.నీ జయంతి వర్ధంతలకు నీకు దండలు వేస్తుంది,దండ��లు పెడుతుంది.
బానిసత్వాన్ని రద్దుచేసిన సామ్రాట్ అశోక రాజ్యాన్ని తిరిగి స్థాపించిన యోదుడు నిజమైన వారసుడు చత్రపతి_శివాజీ_మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.అధికారం మాత్రమే గుర్తింపునిస్తుంది.యుద్దం యోదులను తయారుచేస్తుంది.శూద్రులు సింహాసనంపై కూర్చోవడం అంటే అగ్రవర్ణల తలలు తెగిపడ్డాయని అర్థం.
#Shivjayanti