#HydTPinfo
అలెర్ట్: కేబీఆర్ పార్క్ చుట్టూ ఆదివారం వన్-వే ట్రాఫిక్ ట్రయల్ రన్
బంజారాహిల్స్ – జూబ్లీహిల్స్ కారిడార్‌లో కొనసాగుతున్న హెచ్-సిటి (H-CITI) ప్రా��ెక్టులో భాగంగా ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్-వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం చేపడుతోంది.
ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది.
పనుల సమయంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, రద్దీని తగ్గించడానికి వీలుగా కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల రోడ్లలో ట్రాఫిక్ మళ్లింపులు, వన్-వే ఏర్పాట్లను ఈ ట్రయల్ రన్ ద్వారా పరిశీలించడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో వాహనదారులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం సూచించి�� ప్రత్యామ్నాయ మళ్లింపు మార్గాల గుండానే ప్రయాణించాలి. రోడ్లపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సూచికలను గమనిస్తూ సరైన లేన్లలో వెళ్లాలి.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించడంతో పాటు, ఇబ్బందులు లేకుండా ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి.
వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా లేదా కార్‌పూలింగ్ పద్ధతులను ఎంచుకోవాలి.
ట్రయల్ రన్ జరిగే సమయంలో నిర్దేశిత రోడ్డు మార్గాలలో ఎలాంటి యూ-టర్న్‌లకు అనుమతి ఉండదు.
భవిష్యత్తులో సురక్షితమైన, సాఫీ ప్రయాణాన్ని అందించేందుకు చేపడుతున్న ఈ ప్రక్రియకు వాహనదారులంతా సహకరించాలని కోరుతున్నాం.
@HYDTP @hydcitypolice @CPHydCity @TelanganaCOPs
@iqbalkhan490 Sir on enquiry it came to know, this issue happened area is Machilipatnam under the limits of HYD City. Not in the limits of Mailardevpally Cyberabad. Pl contact HYD City police
"CYBER JAGRUKTA DIWAS " Conducted Cyber crime awareness program at Ravi Food company Kattedan, by Cybercrime Inspector Shiva Prasad & Team, from Mailardevpally PS SHO P. Narender Sir, DI, SIs Cyber warrior given program with slides & case studies and also at Amma Garden forpublic
"CYBER JAGRUKTA DIWAS " Conducted Cyber crime awareness program at Ravi Food company Kattedan, by Cybercrime Inspector Shiva Prasad & Team, from Mailardevpally PS SHO P. Narender Sir, DI, SIs Cyber warrior given program with slides & case studies and also at Amma Garden forpublic
Today at 14:00 hours, one child aged 4–5 years was found roaming on the road. Public brought him to Mailardevpally PS. The police staff verified and enquired about the child, identified his parents, and subsequently handed him over to them."
#MAILARDEVPALLY PS
#CYBPOLICE
Sri, P. Narender Inspector, SHO Mailardevpally, Cyberabad conducted a roll call who were deputed on Ganesh final day Immersion Bandobust and given clear instructions on their roles and responsibilities to ensure the smooth conduct of the immersion process.
గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్ కనెక్షన్ల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దు. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను మండపాలకు దగ్గరగా పెట్టకూడదు. ఇక లౌడ్ స్పీకర్ల వాడకం విషయంలో నిబంధనలు ఉల్లంఘించకూడదు.
#telanganapolice#VinayakaChavithi
గణపతి నవరాత్రుల సందర్భంగా మీ జీవితంలో సరికొత్త అ���్యాయాన్ని ప్రారంభించండి. సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవడంతో పాటూ ఇతరులకు కూడా అవగాహన కల్పించండి. మండపాల్లో మీ మిత్రులతో కూర్చున్న సందర్భంలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ రూల్స్‌పై చర్చించండి.
#telanganapolice #VinayakaChavithi2025
Awareness on Anti drugs Programme at Ms junior college Aramghar X Road & Madhuban Colony was conducted by Sri. P. Narender Inspector of Police, Mailardevpally PS.
@Mohamme41616335@CYBTRAFFIC@cyberabadpolice GM sir patrol 1 n Bc 1 covering regularly, yesterday accident not involed minors, due to pit on the road MC rider drove in wrong route. We keep surveillance n take action