డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్ల��� కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయ��.
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి @naralokesh తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం @ncbn ప్రభుత్వానిదే.
టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ���ంద్రబాబుగారి ప్రభుత్వం… డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు.
యువత డిమాండ్ల���ు సాధించే క్రమంలో యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది.
#NaraLokeshMustResign
ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నా. శ్రీ మహావిష్��ువు ఆశీస్సులతో మీ అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
#YSJaganForFarmers
టీడీపీకి చెందిన పొగాకు రైతులు కూడా మీ జగన్ మోహన్ రెడ్డిని తీసుకురండయ్యా.. మనకు మద్దతు ధర వస్తుందని చెప్తున్నారు!
@ncbn విన్నావా.. ఈ పొగాకు రైతు ఏమన్నారో. నాయకుడిపై ఈ నమ్మకం ఉండాలి.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు.. ఇన్నేళ్లలో ఇలా ఒక్క రైతు నమ్మకమైనా నువ్వు సంపాదించావా చంద్రబాబూ?
#SadistChandraBabu
#CBNFailedCM
23rd July at 2:00 AM
Delhi Police has just brought in a totally damaged car and placed it outside the protest site at Jantar Mantar.
Why have you placed this car here @DelhiPolice? What do you intend to show with this car?
Everyone should remember this car has been brought here in this condition - important to record before they can blame it on peaceful protesters.
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైయస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా?
చంద్రబాబుగారు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర.
సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైయస్సార్సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్��� పిల్లాడు, బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా?
అరెస్టులతో వైయస్సార్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కా��్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబుగారూ... అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీ��ు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు.
English Version- https://t.co/NZkmULlkgn
Democracy must not only be upheld, but must also be seen to be upheld.
The protests by students and young people in New Delhi should be handled with responsibility and sensitivity. Governments must listen to their genuine concerns and work towards meaningful solutions. Peaceful protest is a fundamental democratic right. At the same time, everyone should exercise restraint and ensure that the protests remain peaceful.
The NEET paper leak has shaken the confidence of students and parents in the examination system. This makes it essential to introduce comprehensive reforms that improve transparency, security, and accountability in the conduct of examinations.
In Andhra Pradesh too, evidence has emerged regarding leaks, irregularities, and malpractice in the DSC examinations. Instead of treating the issue as a political controversy, an impartial inquiry by an independent agency is needed.
Whether it is NEET or DSC, there should be no compromise when it comes to the future of students. Bringing out the truth, fixing systemic flaws, and taking strict action against those responsible is the duty of every democratic government.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి.. జిల్లా హద్దులు తెలియవు.. కనీసం అసెంబ్లీ నియోజకవర్గాల పే���్లు కూడా తెలియవు. కేవలం దోచుకోవడానికే ఈ ప్రాంతానికి వచ్చాడు
ఎన్నికలకి ముందే.. సీఎం రమేష్ దోచుకోవడానికి వస్తున్నాడని చెప్పాం. కానీ జనం వినకుండా గెలిపించారు
గుడిని.. గుడిలోని లింగాన్ని దోచేసే సీఎం రమేష్ ఇప్పుడు పంచదార్ల కొండని తవ్వేస్తూ శివుడితో పెట్టుకున్నాడు
-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి
#SaveTemplesFromTDP
#SadistChandraBabu
𝗧𝗵𝗲 𝗙𝘂𝘁𝘂𝗿𝗲 𝗼𝗳 𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺 𝗣𝗼𝗿𝘁: 𝗗𝗲𝘃𝗲𝗹𝗼𝗽𝗺𝗲𝗻𝘁 𝗼���� 𝗦𝗰𝗮𝗺!
𝗗𝗶𝘀𝗶𝗻𝘃𝗲𝘀𝘁𝗺𝗲𝗻𝘁 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗘𝘅𝗽𝗲𝗻𝘀𝗲?
Port led development provides enormous potential for economic development of the successor State of Andhra Pradesh. With this consciousness, the YSRCP Government ensured commendable progress with respect to development of three ports at Ramayapatnam, Machilipatnam and Mulapeta. The YSRCP Government ensured completion of all the crucial tasks such as land procurement, statutory approvals including financial closure, with respect to all three ports. The YSRCP Government also executed the EPC contracts for completion of the projects and also ensured significant physical progress with respect to the three ports before June, 2024.
Some of the examples of economic development that are completely attributable to the Ramayapatnam port demonstrating significant progress are the BPCL’s upcoming greenfield refinery and petrochemical complex and Indosol Solar’s Giga Scale manufacturing plant. The BPCL plant is in close proximity to the port with a refining capacity of 9-12 MMTPA and an estimated investment of over Rs. 1 lakh crore, capitalizing on the port’s deep water capabilities to import crude oil. The Indosol facility is designed as a fully integrated "quartz-to-module" ecosystem and for the project, proximity to the deep-water Ramayapatnam Port is crucial for importing raw materials and exporting the final finished solar modules efficiently. Further JSW Steel is developing two berths in Ramayapatnam port, and the primary purpose of which is handling bulk raw materials such as iron ore and coking coal, needed for the integrated steel plant that JSW Steel is constructing in the YSR Kadapa district. All these projects contribute immensely in generating employment to thousands of individuals and also in increasing State's own revenues.
While there so many economic advantages associated possible from the development of Ramayapatnam port, both in terms of securing investments to the State and also contributing significantly to the Tax and Non-tax revenues of the State Government, all that the TDP Government can think of is, the means to turn the Ramayapatnam port into a scam to generate cash flows for the bigwigs of the TDP. The TDP Government is offering a port on which, the Government is spending Rs. 4,929 crores against an upfront payment of only Rs. 1,500 crores by private parties, causing significant loss to the State exchequer, with the State Government having to endure the debt servicing burden to the tune of over Rs. 3,500 crores!
𝗪𝗵𝗮𝘁 ����𝗶𝗻𝗱 𝗼𝗳 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝗶𝗰𝘀 𝗶𝘀 𝘁𝗵𝗶�� @ncbn 𝗴𝗮𝗿𝘂 !
🚨 #CBNFailedCM
అనుభవం లేదు.. అట్లకాడ లేదు.. బాబు పాలనలో అంతా శూన్యమే!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెం.1 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని.. తన అసమర్థపాలనతో నేడు 8వ స్థానానికి దిగజారేలా చేసిన చంద్రబాబు
కూటమి నేతలకు మామూళ్లు ఇవ్వలేక రాష్ట్రాన్ని వదిలిపోతున్న దిగ్గజ కంపెనీలు.. ప్రతి పనికీ రేటు కట్టి కంపెనీలను బెదిరించి వసూళ్లు
ఇలా అయితే.. 2029 నాటికి దేశంలోనే అట్టడుగు స్థానానికి రాష్ట్రం పడిపోయే ప్రమాదం
#YSJaganDevelopsAP
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.
బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట���టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు.
ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగే���ా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్?
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అ��్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది.
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాద���ి, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్న��రనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది.
English Version- https://t.co/q2nzmfJAy5
Bangalore University students on Hunger strike tomorrow showing their solidarity with @Wangchuk66 and @Cockroacisback More power to the youth 💪 for your relentless spirit in seeking Accountability. Requesting all Citizens to speak up from wherever you are . #justasking
1.2 Lakh+ Downloads Completed! 🔥
The YSRCP family is coming together on one powerful digital platform. ✊🏻
వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో వైయస్ జగన్ గారు ఆవిష్కరించిన ‘‘Jagan 2.0 Super App’’ సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది
కేవలం గంటల వ్యవధిలోనే ఈ యాప్ 1.2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు
ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేందుకు ఈ యాప్ ఒక వేదిక కానుండగా.. పార్టీతో ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉండేందుకు చక్కని వేదిక
App Link- https://t.co/WVUFJPa3cJ
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp