@TeluguScribe అరె బాబు ముందుగాల పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వం యొక్క చేసిన కార్యక్రమాలు మంచి పనులు రాహుల్ గాంధీ గారికి లేఖ ద్వారా తెలియజేశారు దానికి రాహుల్ గాంధీ గారు రిప్లై లెటర్ పంపినారు..
అందులో క్లియర్ గా రిప్లై ఇస్తున్నట్టుగా వ్రాశారు మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు నాకు తెలియదు.
Rahul Gandhi holds the constitution in one hand, talks big that they will amend schedule 10 of constitution to facilitate defected Public representatives’ automatically disqualification
Same @RahulGandhi promotes defection of 5 BRS MLAs against the anti-defection provisions of the Constitution
And the Telangana Assembly speaker violates Supreme Court decisions to decide on disqualification within 3 months
Is this protection of Constitution or mockery??? We will make sure to take the matter to Supreme Court of India
గాంధీ భవన్ లోకి గాడ్సే వచ్చాక ప్రశాంత తెలంగాణలో చిచ్చు రగులుకుంది.. కుట్రలు, హత్యా రాజకీయాలు మొదలయ్యాయి.
పచ్చటి తెలంగాణలో నెత్తుటి రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే మన తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది.
#SayNoToScamgress
భారత పతాకాన్ని ఎగురవేసిన భారత పుత్రికను కాపాడుకోలేమా ? మన హిందువే కాబట్టి వదిలేద్దాం ? బాధితురాలు కూడా హిందువేనని మర్చిపోకు కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించి ప్రపంచం ముందు భారత పతాకాన్నిసగర్వాంగా ఎగురవేసిన భరతమాత వినేష్ ఫోగాట్ ని సైతం ఈ బీజేపీ ఎంపీ కామ పిశాచి వదలడంలేదు.