మళ్ళీ తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు same రోజ్ మిల్క్ ఆర్డర్ పెట్టా.మళ్ళీ same problem No cooling.
Food in train option పెట్టినప్పుడు ఆ passengerకి right టైంలో అందజేయడమే కాదు ఆ ఫుడ్ ఫ్రెష్‌గా అందజేయాల్సిన భాధ్యత కూడా #zomato దే
Plz consider my tweet modify Food in train systm