గండాలు దాటుకుని గమ్యాన్ని ముద్దాడిన చారిత్రక దినం తరాల దాస్య శృంఖలాలను తెంచుకుని స్వరాష్ట్రంలో సగర్వంగా నిలిచిన మరపురాని సందర్భం... 👏
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆనాటి పోరాటాలు, అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకుందాం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల
భారతీయులు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన గొప్ప దార్శనికుడు, స్ఫూర్తి ప్రధాత . అన్నీ రంగలలో మేధావి భారత రత్న , బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయనికి
శత కోటి వందనాలు 💐
#ambedkarjayanti2026
On this day in 2001, I took oath as Gujarat’s Chief Minister for the first time. Thanks to the continuous blessings of my fellow Indians, I am entering my 25th year of serving as the head of a Government. My gratitude to the people of India. Through all these years, it has been my constant endeavour to improve the lives of our people and contribute to the progress of this great nation that has nurtured us all.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో...విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా క��రుకుంటూ...శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🌱🌾
మీ మాదం మల్లేష్ యాదవ్
న్యాయవాది
Happy 76th Republic Day everyone
Don't ever forget the spirit of our constitution and our country.
The day speaks about history which we have to take forward with us, the essence of our constitution is in our hands, the future of India. #RepublicDay
@tgsrtcmdoffice sir
bus facilities for gjc raikal college students during the college timings 9.30 am to 4 pm request regarding
In connection with the subject cited above,I hereby request you to arrange the Bus facilities of GJC raikal jgl district route buses to this college
భారతీయులు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం కల్పించిన గొప్ప దార్శనికుడు, స్ఫూర్తి ప్రధాత . అన్నీ రంగలలో మేధావి భారత రత్న , బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయనికి
శత కోటి వందనాలు 💐
జై భీమ్
#ambedkarjayanti2024
గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వాన��కి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a life that started from working at the grassroots to serving the nation as our Deputy Prime Minister. He distinguished himself as our Home Minister and I&B Minister as well. His Parliamentary interventions have always been exemplary, full of rich insights.