I strongly condemn the murderous attack on Oded sarpanch by BRS goons in Minajipeta of Mahamutharam of Manthani AC today. This is a reflection of the rowdy regime run by @BRSparty and with no action by CM KCR and the party there is a free reign of terror in Manthani assembly constituency.
I demand strict action against the perpetrators of this heinous act.
@TelanganaCMO@TelanganaDGP@spbhoopalpalli@Collector_JSK@CEO_Telangana
మీలో ఒకరిలా ఉంటా...మీ కష్టాలు తీర్చే సమిధనవుతా..!
వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శీనన్న...
మన వేములవాడ - మన ఆది శీనన్న
@AadiSrinivasINC#ByeByeKCR
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు...!!
వేములవాడ పట్టణం గాంధీనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి @AadiSrinivasINC గారు..
మన వేములవాడ - మన ఆది శీనన్న
వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను గడప గడపకు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి @AadiSrinivasINC గారు చేరవేశారు.
రైతులు, మహిళలు, యువత ప్రతి ఒక్కరి నుంచి విశేష స్పందన లభించింది.
మన వేములవాడ - మన ఆది శీనన్న
Telangana Congress President @revanth_anumula Garu:
I am Hindu, I will go to Bhagyalakshmi Temple and If you call I will come to Dargah also.
During the Karnataka elections, Owaisi gave a party to a close friend of Modi and Amit Shah at his house.
Is Owaisi ready to swear that he did not give a party? Is Owaisi ready to take oath in Makkah Masjid?
#ByeByeKCR
#CongressWinningTelangana
#ByeByeOwaisi
ఎములాడ లో కారు కతం...!!
చందుర్తి మండలం కిష్టంపేట బిఆర్ఎస్, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు...!!
గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ప్రచారంలో భాగంగా దాదాపు 100 మంది సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు...
@AadiSrinivasINC
నా జీవితం ప్రజల సంక్షేమానికే అంకింతం ..!!
వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం పలు గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాలను ప్రజలందరికీ వివరించిన కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి @AadiSrinivasINC గారు
#ByeByeKCR
@ADayakarINC మీకు టిక్కెట్ రానందుకు నేను బాధను వ్యక్తం చేస్తు...
మీ మంచితనమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోతుంది అన్న.
జై అద్దంకి...జై జై కాంగ్రెస్.
నేను పార్టీ మారుతున్నట్టు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఇది బీఆర్ఎస్ పార్టీలో కొంత మంది చేస్తున్న కుట్రలో భాగమే ఈతప్పుడు కథనాలు నమ్మవద్దు.
కాంగ్రెస్ అదిష్టానం నాకు అండగా ఉంది.రేపు తుంగతుర్తిలో మా నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులతో కలిసి నామినేషన్ వేస్తాను.
ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చారు అని నిలదీసిన రైతులు...!!
వేములవాడ నియోజకవర్గం నర్సింగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహిస్తుండగా తీవ్రంగా వ్యతిరేకించి, బిఆర్ఎస్ నాయకులని నిలదీసిన రైతులు, గ్రామస్తులు, మహిళలు....
@AadiSrinivasINC#ByeByeKCR
దొర వద్దు బీసీ బిడ్డనే ముద్దు...!!
చల్మెడ తీరును నిరసిస్తున్న నాయకులు కార్యకర్తలు..!
కేటీఆర్ మీటింగ్ రోజే పలువురు బీఆర్ఎస్ నాయకులు హస్తం గూటికి...!
మరికొందరు బీఆర్ఎస్ నాయకులు త్వరలో హస్తం గూటికి...?
మన వేములవాడ - మన ఆది శీనన్న
@AadiSrinivasINC#ByeByeKCR