@tgsrtcmdoffice @revanth_anumula@Ponnam_INC
ఆర్టీసీ ప్రయాణికులకు క్యూఆర్ కోడ్ కల్గిన ఒక డిజిటల్ కార్డును ప్రొవైడ్ చేసి, నెలవారీ పరిమిత కిలోమీటర్ల ప్రయాణాన్ని పరిచయం చేయండి.
రద్దీ తగ్గుతుంది,అత్యవసరం కాని జర్నీ తగ్గిస్తారు,సిబ్బంది భారం తగ్గుతుంది. పురుషులు ప్రయాణం సులభం అవ��తుంది
4) లేదంటే మహిళలకు, పురుషులకు 50% రాయితీ ఇవ్వండి .
5) ఇవి చేయడం వల్ల ప్రయాణం పరిమితం చేసుకుంటారు.రద్దీ తగ్గుతుంది
6)ఎందుకంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నరు, సేమ్ టైం ఫ్రీ టికెట్ ఇచ్చి మరీ ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుంది.
7) ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోండి.
@TGSRTCHQ@revanth_anumula@Ponnam_INC@SajjanarVC
1)ఫ్రీ బస్ ప్రయాణం దయచేసి ఒక్కసారి సమీక్షించండి.
2)లేడీస్ కు ప్ర��్యేక సీట్లు కేటాయించి ఆ సీట్లలో మాత్రమే కూర్చోడానికి రంగులు వేయండి.
3)లేదంటే ఒక స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేసి పరిమిత కిలోమీటర్ల ప్రయాణం చేసేటట్లు ��ర్యలు తీసుకోండి.
బీఆర్ఎస్ పార్టీలో దళితులను బానిసలుగా చూస్తారు
బీఆర్ఎస్ పార్టీలో దళితుడు ఎమ్మెల్యే ఉండని మంత్రీ ఉండని వాడు డమ్మీగా ఉండాలి కాని సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ ఇవ్వరు
మా నియోజకవర్గల్లో కూడా అన్ని నిర్ణయాలు వాల్లే తీసుకుంటారు తప్ప మాకు అవకాశం ఇవ్వరు.
- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
Video Credits:- Zee News
@tgsrtcmdoffice @revanth_anumula@Ponnam_INC
ఆర్టీసీ ప్రయాణికులకు క్యూఆర్ కోడ్ కల్గిన ఒక డిజిటల్ కార్డును ప్రొవైడ్ చేసి, నెలవారీ పరిమిత కిలోమీటర్ల ప్రయాణాన్ని పరిచయం చేయండి.
రద్దీ తగ్గుతుంది,అత్యవసరం కాని జర్నీ తగ్గిస్తారు,సిబ్బంది భారం తగ్గుతుంది. పురుషులు ప్రయాణం సులభం అవుతుంది
It is not easy to appreciate my politics & ideology but thank you for accepting and appreciating my work always, says Pa. Ranjith at #Thangalaan Telugu release event.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. త��లంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పా��ిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే వున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం అన్నారు.
శోకతప్త హృదయులైన సాయి���ంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా వుంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రెక్కల కష్టాన్నే నమ్ముకున్న పేదల ఇండ్లను నేల మట్టం చేసి వారిని రోడ్డున పడేటట్లు చేయడం న్యాయమా...? నిరుపేద ప్రజలను ఎం చేసిన ఎదురించనలేని అమాయకులు అనుకుంటున్నార.. రానున్నది బహుజన రాజ్యం ప్రజల రాజ్యం మీ దౌర్జన్యాలకు ముగింపు పలుకుతాం. @RSPraveenSwaero