ఏమి మారింది @YSRCParty
2019-24 ఏది చేసినా అడ్డు పడటానికి ఒకరు ఉండేవారు
elections పోస్టుపోన్ చేయడం వ్యవస్థలతో అడ్డుకోవడం
ఏ డెసిషన్ తీసుకున్న కోర్ట్ లో మొట్టికాయలు అని GO వదిలిన వెంటనే న్యూస్ వచ్చేది చేసేది లేక దాన్ని మార్చాల్సి వస్తుంది
మీరు ఏమి చేసిన దానిపైన నెగెటివ్ పుబ్లిసిటీ
ముఖ్యంగా 2018 లో చేసుకున్న MOU గురించి మినిస్టర్ వీడియో ని ఎడిట్ చేసి 2022 లో వైసీపీ చేసుకున్న MOUs గా రుద్దితే ఆపలేకపోయారు
ప్రజావేదిక వచ్చిన వెంటనే కోర్ట్స్ తీర్పు ఆధారంగా చేస్తే దాన్నీ కూడా విధ్వంశం మొదలు పెట్టారు అని చేప్పారు ఆపలేక పోయారు
అమరావతి ఎందుకు పక్కన పెట్టారో సమాదానాలు చెప్పుకోలేకపోయారు
3 రాజధానుల బిల్లు కోర్ట్ లో మూవ్ చేయించుకోలేకపోయారు
దాని వలన రాజధాని వైజాగ్ కి మార్చలేకపోయాడు
జనాలలో రాజధాని లేని రాష్టం అని రుద్దారు కానీ YCP దగ్గర నుండి ఒక్క సమాధానం లేదు
ఇంక రుషికొండ పైన ప్రచారం అయితే చెప్పాల్సిన పనిలేదు ఎంత నష్టం చేసిందో
దీనితో YCP అంటే విధ్వంసం అని జనాలలో ముద్ర వేశారు
dr సుధాకర్ ఇది కూడా
అడుగు అడుగునా ఫేక్ ప్రచారం CM పైన ట్రోల్ వీడియోస్ అధికారం లో ఉండి
ముఖ్యంగా PK వాగినా ప్రతి తప్పడు ప్రచారాన్ని తిప్పికొట్టక పొగా ఆయనని తిట్టడం
ఇప్పడు 2024-26 ఇప్పుటి వరకు అవసరం వున్నా లేకపోయినా పని కట్టుకొని జగన్ గారి పైన తప్పుడు వార్తలు వండుతూనే వున్నారు
ఏకంగా ప్రకాశం బ్యారేజ్ నే గుద్ధీ కూల్చేయాలి అనుకున్నారు అను ప్రచారం చేసారు ఎక్కడ అన్న లీగల్ ఆక్షన్ తీసుకున్నారా ?
తిరుపతి లడ్డు విషయం
ఏదన్నా క్రైమ్ జరిగితే వెంటనే వైసీపీ వాళ్లతో వున్నా ఫొటోస్ రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం
అంత ఎందుకు ఎన్నికల్లో ప్రాసెస్ ఎలా జరిగిందో రాష్ట్రం అంతా చూసారు కానీ ఒక్క వ్యవస్థ అన్న తోడుగా నిలిచిందా
మీడియా ?
పోలీస్ ?
ఎలక్షన్ కమిషన్ ?
నాయస్థానం ?
వీళ్ళలో ఒక్కరన్న చేసారా ?
కళ్ళముందు నామినేషన్స్ లాక్కున్న రౌడీ లతో పోలింగ్ బూత్ లని కాప్చర్ చేసిన ఆడవాళ్ళ పైన దాడి జరిగిన ఒక్కరిపైనా అన్న కేసు పెట్టారా ?
కామెడీ ఏంటి అంటే నిరసన చేసారు అని కేసు పెట్టారు మీపైన మీ కార్యకర్తలపైనా పెట్టారు
నిన్నటికి నిన్న దాడి జరిగిన అమ్మాయిని కలిస్తే ఎట్టాక్ చేసిన వాడిని కలిశారు అని meme పేజెస్ లో రుద్దుతున్నారు
మీకు ఇవి అర్ధం కావు
trolls అంటే నవ్వుకొని వదిలేస్తారు
కాని ఇలాంటి తప్పుడు ప్రచారం వలన జనాల్లో మీపైన దృక్పధం మారిపోతుంది
అది ఎంత ప్రమాదం అంటే మీరు నిజం చెప్పిన నమ్మలేని స్థితికి తీసుకుపోతారు
ఇప్పటికి అవినీతి పరుడు అనే ముద్ర జనాలలో పోలేదు
ఇప్పుడు కొత్తగా తల్లి చెల్లికి పెట్టనోడు జనాలకి ఏమి మంచి చేస్తాడు అన్నారు
మీరు ఇలానే పైన దేవుడు క్రింద జనం అనుకుంటూ కూర్చుంటే
జనాలు స్వార్ధ పరులు అని తెలుసుకోండి
ఇది సినిమా కాదు జీవితం మనల్ని వదిలేసినా వాళ్ళు మనదగ్గరికి వస్తారు అనుకోడానికి
మీది మంచి మనసు @ysjagan అన్న కాని ఈరోజుల్లో అది ఒక్కటి సరిపోదు
ప్రతి దానికి కౌంటర్ చేయాలి
ఇంత గోలలో ఎంతో మంది గోంతు అరిగిపోయేలాగా జగన్ అన్న అది చేసారు ఇది చేసారు అని చెప్పిన అది చెవిటి వాడి దగ్గర శంఖం వుదినట్లే అవుతుంది
ఇప్పటికి అయినా SM పైన మీడియా పైన ఫేక్ ప్రచారాల పైన ద్రుష్టి పెట్టండి ఇవే మనకి మార్గం సుగమం చేస్తాయి
మురసు ఎఫెక్ట్ తో మునిగిపోయిన ఏపీ రాజధాని గ్రామాలు
-NTV
పెదపరిమి వద్ద పొంగిపొర్లుతున్న కొటేల్ల వాగు
అమరావతి రాజధాని గ్రామాలకు గుంటూరు నుంచి రాకపోకల బంద్
N12 రహదారిపై వరద ఉధృతి
బ్రేకింగ్ న్యూస్
ఏపీ SECని కలిసిన వైసీపీ నేతలు
కూటమి ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు
కౌంటింగ్ లో కూడా రిగ్గింగ్ చేశారు: లేళ్ల అప్పిరెడ్డి
రీకౌంటింగ్ పేరుతో టీడీపీ అభ్యర్థుల గెలుపు ప్రకటించుకున్నారు
కౌంటింగ్ సీసీ ఫుటేజీని భద్రపరచాలి
పోలింగ్ పర్సంటేజీకి, కౌంటింగ్ పర్సెంటేజీలకి తేడాలున్నాయి.
ఎస్ఈసీని, అధికారులను కోర్టు బోనులో నిలబెడతాం